33 సినిమాలు ఆగిపోవడంతో కెరీర్‌ తలక్రిందులు.. అయినా స్టార్‌గా రాణిస్తున్న వరుణ్‌ తేజ్‌ విలన్‌

Published : May 19, 2025, 10:45 PM IST

వరుణ్‌ తేజ్‌ విలన్‌ హీరోగా నటించిన 33 సినిమాలు రిలీజ్ కాలేదు. ఇప్పటికీ ల్యాబుల్లో మూలుగుతున్నాయి. అయినా స్టార్‌గా రాణిస్తున్నారు.  ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం.  

PREV
17
విడుదలకు నోచుకోని సునీల్‌ శెట్టి 33 సినిమాలు

బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ సినిమాలు తీసినా రిలీజ్ కాలేదు. కానీ సునీల్ శెట్టి 33 సినిమాలు రిలీజ్ కాని ఒకే ఒక నటుడు. ఆయన తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన `గని` చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

27
మల్టీస్టారర్స్ చేసి సక్సెస్‌ సాధించిన సునీల్‌ శెట్టి

సునీల్ శెట్టి చాలా హిట్ సినిమాల్లో నటించారు. అక్షయ్ కుమార్, సన్నీ డియోల్‌, అజయ్ దేవగన్ లాంటి హీరోలతో కలిసి నటించారు. మల్టీస్టారర్స్ చేశారు, సోలోగో అనేక విజయాలు అందుకున్నారు. 

37
షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయిన సునీల్‌ శెట్టి మూవీస్‌

సునీల్ శెట్టి 33 సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. కొన్ని షూటింగ్ పూర్తయ్యాయి, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి.  షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయాయి. 

47
బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లతో సునీల్‌ శెట్టి రొమాన్స్
దివ్య భారతి, రవీనా టాండన్, సోమీ అలీ, సోనాలి బెంద్రే, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ తో సునీల్ శెట్టి నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు.
57
రిలీజ్‌ కాని నోటెడ్‌ మూవీస్‌
కౌరవ్, కర్మవీర్, కెప్టెన్ అర్జున్, కాళా పానీ, రాధే శ్యామ్ సీతా రాం వంటి సినిమాలు రిలీజ్ కాలేదు.
67
హీరోగానే కాదు, నిర్మాతగా, యాంకర్‌గానూ రాణించిన సునీల్‌ శెట్టి

సునీల్ శెట్టి నటుడిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ ప్రెజెంటర్ గా కూడా ఉన్నారు. మల్టీటాలెంటెడ్‌గా రాణించారు.

77
`కేసరి వీర్‌`తో రాబోతున్న సునీల్‌ శెట్టి

1992 లో బల్వాన్ సినిమాతో సునీల్ శెట్టి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ నెల 23న `కేసరి వీర్‌`తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు సునీల్‌ శెట్టి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories