1994లో విడుదలైన సునీల్ శెట్టి 'హమ్ హై బేమిసాల్' సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా 3 కోట్లు వసూలు చేసింది. సునీల్ శెట్టికిది పెద్ద దెబ్బగా మిగిలింది.
భారీ అంచనాల మధ్య 1995లో విడుదలైన సునీల్ శెట్టి 'గద్దార్' సినిమా సైతం పరాజయం పాలైంది. ఈ సినిమా 2.6 కోట్లు వసూలు చేసింది.
1996లో విడుదలైన సునీల్ శెట్టి 'విశ్వాసఘాత్' సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా 2 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు, బయ్యర్లకి పెద్ద షాకిచ్చింది.
1996లో విడుదలైన సునీల్ శెట్టి 'ఏక్ థా రాజా' సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా 2 కోట్లు వసూలు చేసి సునీల్ శెట్టి కెరీర్‌కి పెద్ద దెబ్బగా మారింది.
1996లో విడుదలైన సునీల్ శెట్టి 'రక్షక్' సినిమా కూడా భారీ పరాజయం చెందింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కేవలం రూ. 6 కోట్లు వసూలు చేసి బాగా నిరాశ పరిచింది.
1996లో విడుదలైన సునీల్ శెట్టి 'సపుత్' సినిమా కూడా పరాజయం పాలైంది. ఈ సినిమా కూడా మంచి అంచనాలతో వచ్చి కేవలం రూ. 6.60 కోట్లు వసూలు చేసింది.
1996లో విడుదలైన సునీల్ శెట్టి 'శాస్త్ర' సినిమా కూడా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా 4.8 కోట్లు మాత్రమే రాబట్టింది.
1997లో విడుదలైన సునీల్ శెట్టి 'పృథ్వి' సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. ఈ సినిమా 4.3 కోట్లు వసూలు చేసి అందరిని డిజప్పాయింట్ చేసింది.
1998లో విడుదలైన సునీల్ శెట్టి 'వినాశక్' సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా రూ.6 కోట్లు వసూలు చేసింది. సునీల్ శెట్టి ఎంతో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద డీలా పడింది.
2002లో విడుదలైన సునీల్ శెట్టి 'జానీ దుష్మన్' సినిమా పరాజయం పాలైంది. ఇది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా ఈ మూవీస్ అన్నీ నిరాశ పరిచి సునీల్ శెట్టి కెరీర్ డౌన్ ఫాల్ కావడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.