రష్మీ ఇంటర్, అనసూయ టెన్త్‌.. పులిహోర కలుపుతున్న శేఖర్‌ మాస్టర్

Published : Aug 11, 2020, 04:08 PM IST

క్యాష్ షోలో శేఖర్ మాస్టర్ మీద గట్టిగానే పంచ్‌లు పడ్డాయి. ఢీ, జబర్దస్త్ షోలలో గ్లామర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న శేఖర్‌ మాస్టర్‌ను పులి హోర కలుపుతున్నావంటూ ఆటపట్టించారు ఇతర పార్టిసిపెంట్‌లు. సుమ ఏకంగా పులిహోర బౌల్‌తోనే స్వాగతం పలకటం మరింత ఆసక్తికరంగా ఉంది.

PREV
16
రష్మీ ఇంటర్, అనసూయ టెన్త్‌.. పులిహోర కలుపుతున్న శేఖర్‌ మాస్టర్

ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు బంధ్ కావటంతో ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ కోసం టెలివిజన్‌నే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ రియాలిటీ షోస్‌కు సంబంధించిన వార్తలు కూడా వైరల్‌ అవుతున్నాయి.  తాజాగా క్యాష్‌ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఇప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది.

26

సీనియర్ యాంకర్‌ సుమ హోస్ట్ చేస్తున్న పాపులర్ టీవీ షో క్యాష్‌. ఈ షోకు హాట్ యాంకర్‌ అనసూయ గెస్ట్‌ గా హాజరైంది. ఎల్లో బ్లాక్‌ కాంబినేషన్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది అనసూయ. ఈ షోలు పలు ఆసక్తికర వ్యాక్యలు చేసింది ఈ బ్యూటీ. పెళ్లి కాకుండా ఉంటే ఇప్పుడు నేను 10 చదివుతుండేదాన్ని అంటూ కామెంట్ చేసి మరోసారి వార్తలకు తావిచ్చింది.

36

ఈ షోలో అనసూయతో పాటు శేఖర్‌ మాస్టర్, హైపర్‌ ఆది, రష్మీలు కూడా పాల్గొన్నారు. ఆది పంచ్‌లు, అనసూయ అందాలు, శేఖర్‌ మాస్టర్‌ మార్క్‌ తో క్యాష్ ప్రోమో ఆసక్తికరంగా రూపొందించారు.

46

ఈ షోల భాగంగా శేఖర్ మాస్టర్ మీద గట్టిగానే పంచ్‌లు పడ్డాయి. ఢీ, జబర్దస్త్ షోలలో గ్లామర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న శేఖర్‌ మాస్టర్‌ను పులి హోర కలుపుతున్నావంటూ ఆటపట్టించారు ఇతర పార్టిసిపెంట్‌లు. సుమ ఏకంగా పులిహోర బౌల్‌తోనే స్వాగతం పలకటం మరింత ఆసక్తికరంగా ఉంది.

56

రష్మీ, అనసూయలు కూడా పులిహోర మీద గట్టిగానే పంచ్‌లు వేశారు. శేఖర్ మాస్టర్ కలిపిన తరువాత కూడా ఇంత పులిహోరా మిగిలిందా అంటూ అదిరిపోయే పంచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు హైపర్‌ ఆది. షోలో భాగంగా ఏజ్‌ ప్రస్తావన తీసుకు వస్తూ అనసూయ, రష్మీ, సుమల మీద పంచ్‌ వేశాడు ఆది.

66

దీంతో వెంటనే రియాక్ట్ అయిన రష్మీ `హాలో నేను ఇప్పుడు యాంకర్‌ కాకపోయి ఉంటే.. ఇంటర్‌లో ఉండేదాన్ని` అంటే, అనసూయ `నా పెళ్లి అవ్వకపోయి ఉంటే ఇప్పటికీ పదో తరగతి చదివేదాన్ని` అంటూ కామెడీ చేసింది. వెంటనే శేఖర్ మాస్టర్ `జడ్జీ అవ్వకపోయి ఉంటే నడక నేర్చుకుంటూ ఉండేవాడ్ని` అన్నాడు శేఖర్ మాస్టర్‌.

click me!

Recommended Stories