కరోన కష్టాలు.. మరోసారి బార్బర్‌గా మారిన స్టార్ హీరోయిన్‌

Published : Aug 11, 2020, 02:59 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహహ్మారి విలయతాండవం కొనసాగుతోంది. దీంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీల జీవితాల్లో కూడా భారీగా మార్పలు వస్తున్నాయి. బయటకు వెళ్లే పరిస్తితి లేకపోవటంతో అన్ని పనులు ఎవరికి వారే చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింతా తన భర్తకు కటింగ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

PREV
110
కరోన కష్టాలు.. మరోసారి బార్బర్‌గా మారిన స్టార్ హీరోయిన్‌

తన భర్తకు హెయిర్ కట్  చేస్తున్న వీడియోను షేర్ చేసిన ప్రీతీ జింటా, `నాకు నా ఫ్యూచర్‌ హెయిర్‌ కటింగ్ చేయటమే అనిపిస్తుంది. నా భర్త మరోసారి తనకు హెయిర్‌ కట్ చేసే అవకాశం నాకు ఇచ్చాడు` అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

210

శివాలీ గుప్తా అనే నెటిజెన్‌ స్పందిస్తూ.. `మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది. ఫుల్ ఆఫ్‌ పాజిటివ్ ఎనర్జీ` అంటూ కామెంట్ చేసింది. మరో వ్యక్తి మీరు ప్రొఫెషనల్‌గా హెయిర్‌ కట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు.

310

ప్రీతీ భర్త ఓ టేబుల్ మీద క్లాత్‌ కప్పుకొని ఉండగా, ప్రీతీ చాలా ఈజీగా అతనికి హెయిర్‌ కట్ చేస్తోంది.

410

ఇటీవల తన ఇంటి పెరటికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది ప్రీతీ జింటా. పెద్ద పెద్ద కుండీలలో క్యాప్సికమ్‌ను పండించింది ఈ బ్యూటీ.

510

ప్రీతీ భర్త జీన్‌ ఆమెను తొలిసారి ఓ ఫేస్‌బుక్‌ లైవ్‌ సమయంలో కలిశారు. అతను సాంటా మోనికాలో ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌..

610

దాదాపు 5 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట, ఫిబ్రవరి 29, 2016లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ప్రీతీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాకు నిజమైన ప్రేమ మీద నమ్మకం ఉంది. కానీ అది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది అని కామెంట్ చేసింది.

710

వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం లాస్‌ ఏంజెల్స్‌లో జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

810

విదేశాల్లో పెళ్లి జరిగిన తరువాత ముంబైలోని ప్రముఖల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏరేంజ్ చేసింది ప్రీతీ. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రీతీ భర్త ఆమెకంటే 10 ఏళ్లు చిన్నవాడు.

910

ప్రీతీ జింటా 23 ఏళ్ల వయసులో దిల్ సే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్‌ సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ.

1010

సోల్జర్‌, క్యా కెహనా, చోరీ చోరీ చుప్కే చుప్కే, దిల్‌ చహతా హై, కొయి మిల్‌గయా, కల్‌ హో నహో, వీర్‌ జరా లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించింది.

click me!

Recommended Stories