మనసంతా నువ్వే సినిమాలో తూనీగా తూనీగా అని పాట పాడుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె సుహాని కలిత, ఈ చిన్నదాని పెళ్ళి ఘనంగా జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారి కొన్ని సినిమాలు చేసిన సుహానీ.. రీసెంట్ గా మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో పెళ్ళి గ్రాండ్ గా జరిగింది.