జబర్దస్త్ వేదిక ఎంతో మంది సామాన్యులను స్టార్స్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన ఈ షోతో పాప్యులర్ అయిన నటులు కమెడియన్స్ గా వెండితెరపై వెలుగుతున్నారు. మరికొందరు బుల్లితెరను ఏలుతున్నారు.
దాదాపు ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ కామెడీ షో కి ఎందరో వచ్చారు, ఎందరో వచ్చి వెళ్లిపోయారు. కొందరు మాత్రం తమకు ఎంత ఫేమ్ వచ్చిన లైఫ్ ఇచ్చిన షోని వదిలిపెట్టకుండా కొనసాగుతున్నారు.

210
రష్మీ, అనసూయ అందుకు ఉదాహరణ. అలాగే కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ కూడా ఈ కోవలో ఉన్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీం మేట్స్ గా ఉన్న సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ జబర్దస్త్ ని వదలలేదు.

310
మొదట్లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్.... చంటి, ధనాధన్ ధన్ రాజ్, టిల్లు వేణు, చమ్మక్ చంద్ర టీమ్స్ లో కనిపించేవారు. సీనియర్స్ షో ని వీడడంతో సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ అయ్యారు. ఆ టీమ్ లో మెంబర్స్ గా గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ చేరారు.

410
ఈ ముగ్గురి కాంబినేషన్ లో స్కిట్స్ సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు సుడిగాలి సుధీర్ స్కిట్ ఎపిసోడ్ విన్నర్ గా నిలిచేది. సుధీర్ టైమింగ్, గెటప్ శ్రీను వేషాలు, మిమిక్రి అలాగే రామ్ ప్రసాద్ పంచ్ లు కలగలిపి స్కిట్స్ అదిరిపోతాయి.

510
హైపర్ ఆది టీమ్ లీడర్ గా ఎదిగి పోటీ ఇచ్చేవరకు, సుడిగాలి సుధీర్ టీమ్ కి తిరుగు లేదు. ఇప్పటికీ సుడిగాలి సుధీర్ టీం స్కిట్ అంటే ప్రేక్షకులకు చాలా ఆసక్తి ఉంటుంది.

610
అయితే జబర్దస్త్ లో రాజకీయాలు, విబేధాలు చాలా కామన్. కంటెస్టెంట్స్ , టీమ్ లీడర్ మధ్య విబేధాలు కారణంగా అనేక మంది బయటికి వెళ్లిపోవడం లేదా, వేరే టీమ్స్ కి షిఫ్ట్ కావడం జరుగుతుంది.

710
కానీ ఏళ్లుగా సుడిగాలి సుధీర్ టీం విడిపోకుండా అలాగే కొనసాగుతున్నారు. అలాగే బయట కూడా వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు.

810
మరి ఇన్నేళ్ల వీరి జబర్దస్త్ ప్రయాణంలో గొడవలు, విబేధాలు తలెత్తలేదా అనే సందేహం అందిరికీ కలుగుతుంది. ఇదే విషయం గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో గెటప్ శ్రీనును అడుగగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

910
మా ముగ్గురి మధ్య కూడా విబేధాలు వస్తూ ఉంటాయి. ఒకరినొకరం తిట్టుకుంటాం కూడా... అయితే వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా తిట్టుకోవడం, కలిసిపోవడం చేస్తూ ఉంటాం. అలా విబేధాలు తలెత్తినా విడిపోయే అంత వరకు వెళ్లవు అని అన్నారు.

1010
ఇక తమ టీమ్ లోని మరో సభ్యుడు సన్నీకి డైలాగ్స్ ఇచ్చినా, ఇవ్వకున్నా ఫీల్ కాకుండా మాతో పాటు స్కిట్స్ చేస్తాడని, ఏ విధంగా కూడా చెడుగా ఫీల్ కాడని చెప్పారు. కాగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి హీరోలుగా 3 మంకీస్ అనే మూవీ చేశారు.