బుల్లి తెరపై సుధీర్ రష్మీ చేసే రొమాన్స్ వీరిద్దరూ నిజమైన కపుల్స్ అనిపించేలా ఉంటుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ లో ఊరిలో వినాయకుడు అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో సుధీర్, రష్మీ మధ్య రొమాన్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది.