హౌస్లో ఎవరినైనా అన్నయ్య అంటా, ఆ ఒక్కడిని తప్ప.. అప్పుడే జబర్దస్త్ ప్రియాంక మనసు దోచుకున్న హ్యాండ్సమ్

Published : Sep 07, 2021, 06:22 PM IST

బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక సింగ్ ఓ సంచలనం. ట్రాండ్స్ జెండర్ అయిన ప్రియాంక జబర్దస్త్ వేదిక ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ఆమెను మరింత పాప్యులర్ చేశాయి. 

PREV
16
హౌస్లో ఎవరినైనా అన్నయ్య అంటా, ఆ ఒక్కడిని తప్ప.. అప్పుడే జబర్దస్త్ ప్రియాంక మనసు దోచుకున్న హ్యాండ్సమ్

అలా సెలెబ్రిటీ హోదా దక్కించుకొని, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యే అవకాశం దక్కించుకున్నారు. అమ్మాయిగా మారిన ఈ అబ్బాయి అందం ముందు మాత్రం అమ్మాయిలు కూడా దిగదుడుపే. 

26

ప్రియాంక గురించి తెలియని వారు ఆమెను చూస్తే ట్రాండ్స్ జెండర్ అనే ఆలోచన మచ్చుక కూడా రాదు. ఎవరి అతిలోక సుందరి అనిపించే సౌందర్యం ఆమె సొంతం. 

36


మరి అలాంటి ప్రియాంక రియల్ లైఫ్ దగ్గరగా చూడాలని అందరికీ ఉంటుంది. ఆ ఛాన్స్ బిగ్ బాస్ షో ద్వారా దక్కింది. హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ లో ప్రియాంక అందుకే క్రేజీ వన్ గా ఉన్నారు. 

46

అయితే ఈ క్రేజీ బ్యూటీ అప్పుడే ఒక యంగ్ ఫెలో వలలో పడిపోయింది. ఆ విషయం ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. యాంకర్ రవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా హౌస్ లో అందరు బాయ్స్ నాకు అన్నయ్యలే, నేను అలాగే పిలుస్తాను అన్నారు. 

56

కానీ యాక్టర్ మానస్ ని మాత్రం నేను అన్నయ్య అనను అంటూ షాక్ ఇచ్చింది. మానస్ పట్ల తనకు క్రష్ ఉందని ప్రియాంక చెప్పకనే చెప్పింది . మానస్ ని అన్నయ్య అని పిలవను అని ప్రియాంక చెప్పడంతో హౌస్లోని కంటెస్టెంట్స్ గట్టిగా నవ్వి ఎంజాయ్ చేశారు. 

66

మరి మానస్ ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. ఒకవేళ మానస్ ఎలిమినేటై వెళ్ళిపోతే ప్రియాంక బాధపడిపోతారు. ఒకవేళ హౌస్ లో ఉంటే వీరి మధ్య రొమాన్స్ మనం చుడొచ్చేమో.. 
 

click me!

Recommended Stories