ఈ సినిమా కథ విషయానికి వస్తే... హిట్ సినిమాల దర్శకుడు నవీన్ ( సుధీర్ బాబు) ..తను అనుకున్న సినిమాను తీయ్యడం కోసం డాక్టర్ కళ్యాణి ( కృతీ శెట్టిని )ఎంచుకుంటాడు. ఈ కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. తన సినిమా కోసం కృతి శెట్టిని హీరోయిన్ గా ఫిక్స్ చేస్తాడు. కాని ఆమె నటించడం హీరోయిన్ తల్లి తండ్రులకు ఇష్టం ఉండదు. కాని కొన్ని కండీషన్ల మీద ఒప్పుకుంటారు. అయితే అనుకోని ఓ సంఘటన వల్ల సుధీర్ బాబు, కృతి శెట్టి దూరమవుతారు. అసలు కృతీ శెట్టికి ఏమౌతుంది. వాళ్లిద్దరు కలుసుకుంటారా... లేదా...? అసలు సుధీర్ బాబు, ఎందుకు దూరం అవుతాడు అనేది ట్విస్ట్.