మరో వైపు జానకి (Janaki) , రామచంద్రలు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ సుబ్బరాజు ఎక్కడ జ్ఞానాంబ ఈ విషయం చెబుతాడని భయపడుతూ ఉంటారు. అక్కడినుంచి వీరిద్దరు ఇంటికి చేరగా, ఈలోపు సుబ్బరాజు ఫ్యామిలీ కూడా జ్ఞానాంబ ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన సుబ్బరాజు (Subbaraju) మేము నిశ్చితార్థానికి రాలేదు. నిలదీయడానికి వచ్చామని అంటాడు.