పలు చిత్రాల్లో కలిసి నటించినా శ్రీదేవి, సంజయ్‌లు ఆ రోజు జరిగిన సంఘటనను మాత్రం మర్చిపోలేదు. ఆ రోజు అలా ప్రవర్తించటం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఘటనతో శ్రీదేవి తీవ్ర భయాందోళనకు గురైంది.