రంజాన్ కానుకగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్ 21న థియేటర్స్ లోకి దిగుతుంది. పూజా హెగ్డే విరివిగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీకి సౌత్ లో కూడా కొంచెం క్రేజ్ ఉంది. హీరో వెంకటేష్ కీలక రోల్ చేయడంతో పాటు రామ్ చరణ్ ఓ సాంగ్ లో సల్మాన్, వెంకీలతో కాలు కదిపారు. అయితే కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ బుకింగ్స్ డల్ గా ఉన్నాయని సమాచారం.