తాజాగా ఈ ముగ్గురు కూడా మంచి పార్టీ చేసుకున్నారట. తాజాగా పంచుకున్న ఫోటోలను బట్టి ఆ విషయం క్లారిటీగా ఉంది. అయితే ఈ సందర్భంగా శివాత్మిక పోస్ట్ లో పేర్కొంటూ రాండమ్ ఫోటోస్, వీడియోలు, ఈషారెబ్బాతో వర్క్ ట్రిప్ అట, ఆవరేజ్ జోక్స్, గ్రేట్ పిక్చర్స్ అంటూ షేర్ చేసింది. ఇందులో శివాత్మిక, ఈషారెబ్బాతోపాటు రూనీ అనే మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె కూడా వీరి ఫ్రెండ్ అని తెలుస్తుంది.