వెన్నెలనే మింగేసినట్లు.. తెల్ల చీరలో పవన్ హీరోయిన్ గ్లామర్ మెరుపులు

pratap reddy   | Asianet News
Published : Oct 28, 2021, 05:15 PM IST

తన స్టన్నింగ్ బ్యూటీ లుక్స్ తో నిధి అగర్వాల్ టాలీవుడ్ లో పాపులర్ అయింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి. తక్కువ టైంలోనే తన అందంతో స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలిచింది.

PREV
16
వెన్నెలనే మింగేసినట్లు.. తెల్ల చీరలో పవన్ హీరోయిన్ గ్లామర్ మెరుపులు

తన స్టన్నింగ్ బ్యూటీ లుక్స్ తో నిధి అగర్వాల్ టాలీవుడ్ లో పాపులర్ అయింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి. తక్కువ టైంలోనే తన అందంతో స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలిచింది. అయితే ఎక్కువ సక్సెస్ చిత్రాలు లేకపోవడంతో నిధి స్టార్ లీగ్ కు ఒక అడుగు దూరంలో ఆగిపోయింది. అయినప్పటికీ నిధి టాలీవుడ్ లో క్రేజీ హీరోయినే. 

26

పూరి లాంటి దర్శకుడి చిత్రంలో అవకాశం చిక్కితే తన గ్లామర్ పవర్ ఎలా ఉంటుందో Nidhhi Agerwal ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిరూపించింది. Ismart Shankar మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. 

36

నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంచుకుంటోంది. ప్రస్తుతం నిధి అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న 'హీరో' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. 

46

అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. Pawan Kalyan కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

 

56

తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెన్నెలనే మింగేసినట్లుగా నిధి అగర్వాల్ తెల్ల చీరలో మెరిసింది. చీరకట్టులో చూడముచ్చటగా ఉన్న ఆమె ఫోటోలు నెటిజన్లని ఆకర్షిస్తున్నాయి. 

66

చందమామతో పోటీ పడుతోందా అన్నట్లుగా నిధి అగర్వాల్ గ్లామర్ తో వెలిగిపోతోంది. నిధి ఆశలన్నీ ప్రస్తుతం హరి హర వీరమల్లు పైనే ఉన్నాయి. పవన్ ఆ చిత్రానికి బ్రేక్ ఇవ్వడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తిరిగి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories