Shivathmika:సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్, కంటి చూపుతో కవ్విస్తున్న స్టార్ కిడ్ శివాత్మిక.. తట్టుకోవడం కష్టమే

Published : Dec 13, 2021, 01:17 PM IST

సాంప్రదాయ శారీలో హాట్ హాట్ ఫోజులతో సెగలు రేపుతోంది యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar). స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ శారీలో హొయలు పోతూ మనసులు దోచేసింది అమ్మడు. 

PREV
17
Shivathmika:సిల్క్ చీర, స్లీవ్ లెస్ జాకెట్, కంటి చూపుతో కవ్విస్తున్న స్టార్ కిడ్ శివాత్మిక.. తట్టుకోవడం కష్టమే


వెండితెరపై ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో సిల్వర్ స్క్రీన్ పై ముద్ర వేసింది ఈ చిన్నది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. 
 

27


అయితే శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ. 

37


అక్క శివాని (Shivani) కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. అచ్చ తెలుగు అందాల ఈ సుందరి టాలెంట్ ని దర్శక నిర్మాతలు గుర్తించకపోవడం బాధారకమని చెప్పాలి. 

47


ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ (Rangamarthanda)మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు.

57


 
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ కీలక రోల్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. మొదటి చిత్రంతోనే మంచి నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

67


 
రంగమార్తాండ, పంచతంత్రం చిత్రాలతో ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా శివాత్మిక కెరీర్ కి ఎంతవరకు  ఉపయోగపడతాయో చూడాలి.


 

77

మరోవైపు శివాత్మిక అక్క శివాని 'అద్భుతం' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఓటిటిలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శివాని పెర్ఫార్మన్స్ క్రిటిక్స్ ని మెప్పించడం విశేషం. 

Also read Samantha:అల్ట్రా స్టైలిష్ లుక్ లో సమంత క్రేజీ ఫోజులు... మ్యాగజైన్ కోసం మరింత హాట్ గా తయారైన స్టార్ లేడీ

Also read Pushpa Pre Release event: బ్లాక్ శారీలో రష్మిక గ్లామర్ మెరుపులు.. తగ్గేదే లే అంటూ అదరగొట్టిన బన్నీ కూతురు

click me!

Recommended Stories