మెస్మరైజ్ చేస్తున్న నివేతా పేతురాజ్.. చూపు తిప్పుకోలేరు, బ్యూటిఫుల్ క్లిక్స్ వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 13, 2021, 12:40 PM IST

రీసెంట్ గా నివేతా.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. 

PREV
16
మెస్మరైజ్ చేస్తున్న నివేతా పేతురాజ్.. చూపు తిప్పుకోలేరు, బ్యూటిఫుల్ క్లిక్స్ వైరల్

తన గ్లామర్ లుక్స్ లో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. 

 

26

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

 

36

రీసెంట్ గా Nivetha Pethuraj.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. అయితే హీరోయిన్ గా ఆమెకు ఓ భారీ విజయం కావాలి. 

 

46

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

 

56

తాజాగా నివేతా కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటోస్ షేర్ చేసింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో నివేత ఫోజులు ఇచ్చింది. ఆమె ధరించిన బ్లాక్ ప్యాంట్ వెరైటీగా ఉంటూ ఆకర్షించే విధంగా ఉంది. నివేతా చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టేలా ఉంది. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చిరునవ్వుతో ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

 

66

నివేతా ఇస్తున్న ఫోజులు, గ్లామర్ తో వెలిగిపోయే ఆమె ముఖం కుర్రాళ్ల చూపులు ఆకర్షించే విధంగా ఉన్నాయి. నివేతా ప్రస్తుతం విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. Also Read: Allu Arjun: బాలయ్యకు అల్లు అర్జున్ పార్టీ.. అల్లు, నందమూరి బంధం బలపడుతోందే

 

click me!

Recommended Stories