Published : Jun 16, 2022, 08:35 PM ISTUpdated : Jul 05, 2022, 01:17 PM IST
స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్ యువకుల మనసు దోచేస్తుంది. జబ్బలు జాకెట్ ధరించి సూపర్ హాట్ పోజులతో అమ్మడు మత్తెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
జీవిత, రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక (Shivathmika Rajashekar)కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమె డెబ్యూ మూవీ దొరసాని 2019లో విడుదలైంది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక మంచి నటన కనబరిచారు.
27
Shivathmika rajaker
ఆ మూవీ తర్వాత శివాత్మిక(Shivathmika Glamorous photos)కు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. అయితే ఆమె చిన్నగా ఆఫర్స్ పట్టేస్తూ కెరీర్ ని నడిపిస్తున్నారు. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ప్రకటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. తెలుగులో ఈ మూవీ ఆకాశం అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.
37
Shivathmika rajaker
ఇక దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.
47
Shivathmika rajaker
ఇక హీరోయిన్ కలర్స్ స్వాతి కం బ్యాక్ మూవీ పంచతంత్రం. ఈ మూవీలో కూడా శివాత్మిక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు.
57
Shivathmika Rajashekar
కాగా స్టార్స్ పక్కన చెప్పుకోదగ్గ ఆఫర్స్ కి శివాత్మిక ఇంకా చాలా దూరంలో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా వెలిగిపోవాలని కలలుకంటున్న శివాత్మిక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ ని ఆకర్షిస్తున్నారు.
67
స్టార్ కిడ్ శివాత్మిక గ్లామర్ యువకుల మనసు దోచేస్తుంది. జబ్బలు జాకెట్ ధరించి సూపర్ హాట్ పోజులతో అమ్మడు మత్తెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
77