ఎగిరిపడుతున్న యవ్వనాలను కంట్రోల్ చేయలేకపోతున్న నిక్కీ తంబోలీ, మత్తు జల్లి మతిపోగోడుతోంది

Published : Jun 16, 2022, 08:33 PM IST

అదిరిపోయే గ్లామర్ షోతో రెచ్చగొడుతోంది టాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలీ. స్కిన్ షోలో తగ్గేదే లేదంటోంది. 

PREV
16
ఎగిరిపడుతున్న యవ్వనాలను కంట్రోల్ చేయలేకపోతున్న నిక్కీ తంబోలీ, మత్తు జల్లి మతిపోగోడుతోంది

నిక్కీ తంబోలి కాంచన 3 సినిమాతో సూపర్ క్రేజ్ సాధించింది హాట్ బ్యూటీ.. మూవీస్ తో పాటు సోషల్ మీడియాను కూడా శేక్ చేస్తోంది. 
 

26

బిగుతైన యవ్వనాలతో.. చెమటలు పట్టిస్తోంది నిక్కీ.... కుర్రాళ్లకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. 

36

కాంచన 3 తో పాటు నిక్కీ తంబోలి టాలీవుడ్ లో యంగ్ హీరో  శ్రీవిష్ణు సరసన తిప్పరామీసం సినిమాలో కూడా నటించి మెప్పించింది. 
 

46

శ్రీవిష్ణుతో తిప్పరా మీసం సినిమాలో పద్దతిగా నటించిన ఈ బ్యూటీ.. బోల్డ్ మూవీస్ లో నటించడానికి కూడా వెనకాడేది లేదు అంటోంది. సినిమా కోసం ఎంత దూరం అయినా వెళ్తానంటోంది. 
 

56

సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది నిక్కీ తంబోలీ, స్కిన్ షోలో తగ్గేది లేదు అంటోంది. హాట్ హాట్ ఫోటోస్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతోంది. 

66

పొట్టి పొట్టి డ్రెస్ లతో.. సొగసుల జాతర చేస్తోంది నిక్కీ.. లేత సొగసులను చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా కవర్ చేసేస్తోంది. 

click me!

Recommended Stories