పూల పూల టాప్‌లో శివాత్మిక విరహాలు.. గ్యాప్‌ లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుందిగా!

Published : Jul 20, 2021, 04:39 PM IST

రాజశేఖర్‌ తనయ శివాత్మిక గ్యాప్‌ లేకుండా అందాల విందు వడ్డిస్తుంది. గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ అమ్మడి ఫోటో షూట్‌ పిక్స్ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 

PREV
17
పూల పూల టాప్‌లో శివాత్మిక విరహాలు.. గ్యాప్‌ లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుందిగా!
హీరో రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక ఫోటో షూట్లకి గ్యాప్‌ ఇవ్వడం లేదు. డే బై డే గ్లామర్‌ పిక్స్ పంచుకుంటూ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది.

27
నెటిజన్లకి దగ్గరవ్వాలని ఇంతగా ప్రయత్నిస్తుందా? లేక తనలోని డిఫరెంట్‌ యాంగిల్స్ ని చూపించాలని ప్రయత్నిస్తుందా? అన్నది తెలియదు గానీ శివాత్మిక సందడి మాత్రం మరీ ఎక్కువైపోయింది. కొంచెం గ్యాప్‌ ఇవ్వండి అని నెటిజన్లే కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

37
శివాత్మిక తాజాగా పూల పూల టాప్‌లో కొద్ది కొద్దిగా తొడ అందాలు చూపిస్తూ విరహాలు పోయింది.

47
తన రాకూమారుడి కోసం వేచి చూస్తుందా అనేట్టుగా ఉన్నవి శివాత్మిక చూపులు. తాజా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. అయితే ఆమె పోజులు మొనోటనీగా అనిపిస్తున్నాయనే కామెంట్లు కూడా వస్తున్నాయి.

57
శివాత్మిక `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. సెటిల్‌ యాక్టింగ్‌తో, కళ్లతోనే మాట్లాడేసింది శివాత్మిక.

67
కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీకెరీర్‌ స్పీడప్‌ చేసింది. ప్రస్తుతం `పంచతంత్రం`,`రంగ మార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది.

77
దీంతోపాటు తమిళంలో రెండు ప్రాజెక్ట్ లు అందుకుంది. ఇటు తెలుగు, అటు తమిళంలో కెరీర్‌ని రన్‌ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలో తనకంటూ ప్రత్యేకంగా సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories