శివాత్మిక హాట్‌ లుక్‌ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌.. పండగ స్పెషల్‌ అంటూనే మతిపోగొడుతున్న స్టార్‌ కిడ్‌

Published : Jan 15, 2023, 09:45 AM IST

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ సహజమైన అందాలతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. మేకప్‌ లేకుండా ఫోటోలను పంచుకుంటూ తన డేర్‌నెస్‌ని చాటుకుంటుంది. డస్కీ అందాల రేంజ్‌ని చాటి చెబుతుంది. 

PREV
18
శివాత్మిక హాట్‌ లుక్‌ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌.. పండగ స్పెషల్‌ అంటూనే మతిపోగొడుతున్న స్టార్‌ కిడ్‌

శివాత్మిక రాజశేఖర్‌ తాజాగా సంక్రాంతి పండగ స్పెషల్‌ పంచుకుంది. లేటెస్ట్ క్యూట్ అండ్ హాట్‌ పిక్స్ ని షేర్ చేసింది. నయా ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో టేబుల్‌పై కూర్చొని ఎంతో క్యూట్‌గా పోజులిచ్చింది శివాత్మిక. 

28

స్లీవ్‌ లెస్ టైటిల్‌ ఫిట్‌ ధరించి కనిపించింది. చూపించీ చూపించని టాప్‌ అందాలతో కుర్రాళ్లతో దోబూచులాడుతుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. భోగి స్పెషల్‌ అంటూ ఆమె ఈ పిక్స్ ని అభిమానులతో పంచుకోవడం విశేషం. దీంతో ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 

38

రాజశేఖర్‌ ముద్దుల కూతురిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శివాత్మిక. అక్క శివానీ కంటే ముందుగానే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. `దొరసాని` సినిమా దొర కూతురిగా కనిపించి మెప్పించింది. సెటిల్డ్ యాక్టింగ్‌తో వాహ్‌ అనిపించింది. ఈ భామలో సహజమైన నటన దాగి ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. 
 

48

`దొరసాని` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శివాత్మిక. కానీ ఆ వెంటనే ఈ బ్యూటీకి తెలుగులో పెద్ద ఆఫర్లు రాలేదు. ఒకటి రెండు చిన్న చిన్న ప్రాజెక్ట్ లే వచ్చాయి. అవి మరింత ఆలస్యం కావడం శివాత్మక క్రేజ్‌ తగ్గుతూ వస్తోందని చెప్పొచ్చు. 
 

58

అయితే తెలుగులో ఆమె నటించిన రెండో సినిమా `పంచతంత్రం` గతేడాది విడుదలైంది. ఐదు కథల సమాహారంగా ఉండే ఈ సినిమాలో రెండో కథలో పరిణతి చెందిన అమ్మాయిగా నటించింది. ఉన్న కాసేపే అయినా వాహ్‌ అనిపించింది. హుందాతనంతో కూడిన నటనతో మెప్పించింది. 
 

68

ఆ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. కృష్ణవంశీ రూపొందించిన `రంగమార్తాండ` చిత్రంలో శివాత్మిక ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల ఆమె పాత్ర పరిచయం చేశారు కృష్ణవంశీ. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. నెమ్మదిగా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ సినిమాలో ఆమె ఓ బలమైన పాత్రతో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 
 

78
Shivathmika Rajashekar

దీంతోపాటు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. అక్కడ కూడా రెండు సినిమాలు చేసింది. ఫర్వాలేదనిపించుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి ఆఫర్లు రాకపోవడమే ఆశ్చర్యపరుస్తుంది. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

88
Shivathmika Rajashekar

మరోవైపు గ్లామర్‌ షో విషయంలో ముందే ఉంది ఈ భామ. తన సహజమైన అందాలను ఆవిష్కరించేందుకుఎప్పుడూ ముందే ఉంటుంది. చాలా హీరోయిన్లలాగా మేకప్‌లతో మాయ చేయాలనుకోవడం లేదు. మేకప్‌ లేకుండానే చాలా సార్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది. తన నేచురల్‌ అందాలతో హంట్‌ చేస్తూ మంచి ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని ఏర్పర్చుకుంది. నెటిజన్లు మెచ్చిన బ్యూటీగా నిలిచింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories