అది జారిపోయేను రాశి, జర జాగ్రత్త... స్ట్రాప్ లెస్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ పదునైన పరువాల విందు!

Published : Nov 17, 2022, 11:03 AM ISTUpdated : Jan 14, 2023, 12:12 PM IST

ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా పరువాల పదును చూపిస్తుంది. స్ట్రాప్ లెస్ ఫ్రాక్ ధరించి మనసులు దోచేసింది. పొడుగు భామ అందాలు దాచలేక డ్రెస్ ఇబ్బంది పడింది. రాశి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 

PREV
17
అది జారిపోయేను రాశి, జర జాగ్రత్త... స్ట్రాప్ లెస్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ పదునైన పరువాల విందు!
Raashi Khanna

ఎల్లో ఫ్రాక్ లో రాశి ఖన్నా సూపర్ గ్లామరస్ గా కనిపించారు. సదరు డ్రెస్ లో రాశి అందం డబుల్ అయ్యింది. ఇక ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాశి గ్లామర్ ట్రీట్ కి ఫిదా అవుతున్నారు.

27
Raashi Khanna

కార్తీకి జంటగా రాశి ఖన్నా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ సర్దార్ రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్దార్ బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలు పంచడం విశేషం. దీంతో సర్దార్ క్లీన్ హిట్ అని చెప్పాలి.

37
Raashi Khanna

రాశి ఖన్నా హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా, సర్దార్ ఆమె దాహాన్ని తీర్చింది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రతిరోజూ పండగే తర్వాత రాశి ఖన్నాకు హిట్ పడలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. 

47
Raashi Khanna

తెలుగులో దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న సమయంలో రాశికి సర్దార్ రూపంలో విజయం దక్కింది. కాగా రాశి ఖాతాలో ఒక బడా ఆఫర్ ఉంది. ఆమె సిద్దార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ మూవీ విజయం సాధిస్తే బాలీవుడ్ లో సెటిల్ కావచ్చని రాశి ఆశపడుతోంది. 

57
Raashi Khanna

ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. 

67
Raashi Khanna


ఆ దెబ్బతో కొన్నాళ్ళు టాలీవుడ్ కి దూరమయ్యారు. ఆ మధ్య వరుసగా తమిళంలో చిత్రాలు చేశారు. పక్కా కమర్షియల్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కమ్ బ్యాక్ తర్వాత చేసిన రెండు చిత్రాలు ఫెయిల్ కావడంతో టాలీవుడ్ ఆశలు గల్లంతు అయ్యాయి. 
 

77
Raashi Khanna

అయితే దర్శక నిర్మాతలకు తన గ్లామర్ తో వల విసురుతుంది. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. రాశి ఫోటోలు తరచుగా వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories