తమిళనాడులో సినిమా, రాజకీయాలది భార్య భర్తల బంధమనే చెప్పాలి. అన్నాదురై నుంచి.. జయలలిత వరకూ చాలా కాలం తమిళ దేశాన్ని సినిమా వాళ్లే ఏలారు. తమిళనాడును ఏలిన చాలా మంది రాజకీయ నేతలు సినిమారంగం నుంచి వచ్చినవారే. ఎంజీఆర్, ఆర్టిస్ట్, జయలలిత, ఉదయనిధి మొదలుకొని ఈ జాబితా కొనసాగుతుంది.