తమిళంలో సినిమాలు చేస్తూనే .. తెలుగులో జెమిని, నాయకుడు, బిల్లా.. ఇలా పలుగు తెలుగు చిత్రాలతో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించిందీ అందాల తార. నమితకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. బొద్దుగా ఉన్నహీరోయిన్లను తమిళంలో బాగా ఆదరిస్తారు. నమితకు అక్కడ ఏకంగా గుడి కట్టేశారంటే.. ఆమెఫాలోయింగ్ గురించి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.