ఇక `కన్నప్ప` చిత్రం భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది. మంచు విష్ణుతోపాటు ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్‌బాబు, కాజల్, మధుబాల, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్లు ప్రతి సోమవారం వస్తుంటాయని తెలిపారు మంచు విష్ణు. వీక్ బై వీక్ అప్‌డేట్స్ వస్తాయని సోమవారంని `కన్నప్ప` మండేగా పిలవబోతున్నామని చెప్పారు విష్ణు.