పట్టు చీరలో ముస్తాబైన శ్రీముఖి... గుడ్ న్యూస్ చెబుతుందా? అందరి సందేహం అదే!

Published : Jan 11, 2024, 04:59 PM IST

పట్టు చీరలో నిండుగా తయారైంది శ్రీముఖి. ఆమె లుక్ చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు. అదే సమయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గుడ్ న్యూస్ చెబుతావా అంటున్నారు.   

PREV
16
పట్టు చీరలో ముస్తాబైన శ్రీముఖి... గుడ్ న్యూస్ చెబుతుందా? అందరి సందేహం అదే!
Sreemukhi

తెలుగు హాట్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. అనసూయ, రష్మీ గౌతమ్ ల స్ఫూర్తి తో గ్లామరస్ యాంకర్ ఇమేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టాప్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకువెళుతుంది. 
 

26
Sreemukhi

పటాస్ షోతో వెలుగులోకి వచ్చిన శ్రీముఖి బిగ్ బాస్ రియాలిటీ షోతో పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొన్న శ్రీముఖి టైటిల్ రేసులో నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. 

 

36
Sreemukhi

అప్పటికి రాహుల్ కంటే శ్రీముఖి పాపులారిటీ ఎక్కువ. దాంతో పారితోషికం రూపంలో భారీగా ఆర్జించినట్లు సమాచారం. బిగ్ బాస్ షో తర్వాత శ్రీముఖికి ఆఫర్స్ పెరిగాయి. ఆమె పలు షోలకు యాంకరింగ్ చేస్తుంది. 

46
Sreemukhi

తరచుగా శ్రీముఖి హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. హద్దులు చెరిపేసి అందాల ప్రదర్శన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చీరలో శ్రీముఖి చాలా అందంగా ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ ధరించిన ప్రతిసారి ఆమెకు ప్రశంసలు దక్కుతాయి. 

56
Sreemukhi

తాజాగా పట్టు చీర ధరించి నిండుగా ముస్తాబైంది. శ్రీముఖి ట్రెడిషనల్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో కొందరు అభిమానులు కొత్త అనుమానాలు తెరపైకి తెస్తున్నారు. నీకు పెళ్లి కళ వచ్చింది. ఈ ఏడాది పెళ్లి చేసుకో అని సలహా ఇస్తున్నారు. 

 

66
Sreemukhi

పట్టు చీర కట్టిన శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో శ్రీముఖి పై అనేక పుకార్లు వినిపించాయి. అప్పుడే పెళ్లి చేసుకోనని శ్రీముఖి తేల్చి చెప్పింది. శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉండగా అప్పుడే పెళ్లి చేసుకునే అవకాశం లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories