శ్రీముఖి టాప్ అందాలకు మతిపోతోందిగా.. అన్ని యాంగిల్లో అదిరిన పరువాల ప్రదర్శన.!

Published : Oct 11, 2022, 11:22 AM IST

బుల్లితెర బ్యూటీ, స్టార్ యాంకర్ శ్రీముఖి (Seemukhi) సందడి ఇంటర్నెట్ లో రోజురోజుకు పెరిగిపోతోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ  గ్లామర్ విందు చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.   

PREV
18
శ్రీముఖి టాప్ అందాలకు మతిపోతోందిగా..  అన్ని యాంగిల్లో అదిరిన పరువాల ప్రదర్శన.!

యాంకర్ శ్రీముఖికి టీవీ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగే ఉంది. బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.
 

28

ఇటీవల మాత్రం శ్రీముఖి గ్యాప్ ఇవ్వకుండా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వరుసగా ఫొటోషూట్లు నిర్వహిస్తూ అందాలను ఆరబోస్తోంది. కుర్ర భామా హాట్ అందాల ప్రదర్శనకు ఇంటర్నెట్ హీటెక్కిపోతోంది. నెటిజన్లు, అభిమానులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
 

38

తాజాగా ఈ బ్యూటీ బ్లూ లెహెంగా, బ్లౌజ్ ధరించి హాట్ గా దర్శనమిచ్చింది. వోణీ వద్దంటూ ఎద అందాలను చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది.  టాప్ గ్లామర్ తో కుర్రకారు వెర్రెక్కిపోయేలా చేస్తోంది. అలాగే అన్ని యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ గ్లామర్ మాయలో ముంచుతోంది. 
 

48

ఇంటర్నెట్ ఫ్యాన్స్ లోనూ శ్రీముఖికి గట్టి ఫాలోయింగే ఉంది. ఇలా ఫొటోషూట్లతోనే కాకుండా.. సమయం ఉన్నప్పుడల్లా అభిమానులతో లైవ్ సెషన్, చాట్ సెషన్ నిర్వహిస్తూ మరింత దగ్గరవుతోంది. దీంతో ఫ్యాన్స్ కూడా శ్రీముఖికి నెట్టింట మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె పోస్టులను లైక్ చేస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.
 

58

బుల్లితెర అందాల యాంకర్ గా శ్రీముఖి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంఆది. యాంకరింగ్ లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. 

68

ఏ తరహా షోలోనైనా శ్రీముఖి ఆడియెన్స్ ను అలరించడంలో ముందుంటుంది. ఆమె గ్లామర్, చిలిపితనం, అల్లరి పనులతో ఫ్యాన్స్  ను ఖుషీ చేస్తుంటుంది. అదిరిపోయే పంచులు, స్పెషల్ ఈవెంట్లలో డాన్స్ పెర్ఫామెన్స్ తో తన పాపులారిటీ మరింతగా పెంచుకుంటోంది.

78

బుల్లితెరపై యాంకర్ గా కేరీర్ కొనసాగిస్తూనే అటు వెండితెరపైనా మెరుస్తోంది. లీడ్ రోల్ హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రాకపోవడం శ్రీముఖికి మైనస్. అయినా ఆయా స్టార్ హీరోల సినిమాల్లో వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. పాత్రకు తగినట్టుగా నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
 

88

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది.  అలాగే రీసెంట్ గా విడుదలైన ‘గాడ్ ఫాదర్’(Godfather) ప్రమోషన్స్ లో మెగాస్టార్ ను ఆకాశంలో ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకుంది. తాజాగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రన్ చేయనున్న ‘మిస్టర్ అండ్ మిసెస్’ రియాలిటీ  షోతోను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో ఈటీవీ నేటి నుంచి ప్రారంభం కానుంది.

click me!

Recommended Stories