Anasuya: చిల్లింగ్ అనసూయ కిల్లింగ్ లుక్స్... కొడుకులతో కలిసి ఏ రేంజ్ లో అల్లరి చేస్తుందో చూడండి!

Published : Aug 17, 2022, 01:25 PM IST

యాంకర్ అనసూయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. గ్లామరస్ యాంకర్ గా అనసూయ నయా ట్రెండ్ సృష్టించింది. జబర్దస్త్ షోలో పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ నటిగా కూడా ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు.

PREV
18
Anasuya: చిల్లింగ్ అనసూయ కిల్లింగ్ లుక్స్... కొడుకులతో కలిసి ఏ రేంజ్ లో అల్లరి చేస్తుందో చూడండి!

క్షణం తీరిక లేని లైఫ్ అనసూయది. అయినా కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. తరచుగా వెకేషన్స్ కి వెళతారు. భర్త, పిల్లలతో రెస్టారెంట్స్ లో ఇష్టమైన ఆహారం తినడం ఆమెకు నచ్చిన వ్యాపకాల్లో ఒకటి. స్టార్ యాంకర్ అయినప్పటికీ కుటుంబాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు.

28

తాజాగా అనసూయ పిల్లలు, భర్తతో పాటు ఓ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొడుకులతో కలిసి అల్లరి చేస్తున్న అనసూయ చిల్లింగ్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె ఫ్యాన్స్ సదరు ఫోటోలపై తమదైన కామెంట్స్ చేస్తున్నారు.

38

మరోవైపు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన అనసూయ తన అభిమానులను నిరాశపరిచింది. ఇకపై ఆమె జబర్దస్త్ లో కనిపించదని స్పష్టం కాగా, ఫ్యాన్స్ విచారిస్తున్నారు. మల్లెమాలతో కాంట్రాక్ట్ ముగియడంతో అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. డేట్స్ కుదరడం లేదని సాకుగా చెప్పిన అనసూయ జెమినీ, స్టార్ మాలో కొత్త షోస్ స్టార్ట్ చేయడం విశేషం. 
 

48


నటిగా కూడా బిజీగా ఉన్న అనసూయ తక్కువ రెమ్యూనరేషన్ తో జబర్దస్త్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఆమె ఈ షో వీడడం వెనుక అసలు కారణం ఇదే అని వినికిడి. ఇప్పటికే రోజా, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది జబర్దస్త్ నుండి వెళ్లిపోగా ఆదరణ కోల్పోతుంది.
 

58


నటిగా కూడా బిజీగా ఉన్న అనసూయ తక్కువ రెమ్యూనరేషన్ తో జబర్దస్త్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఆమె ఈ షో వీడడం వెనుక అసలు కారణం ఇదే అని వినికిడి. ఇప్పటికే రోజా, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది జబర్దస్త్ నుండి వెళ్లిపోగా ఆదరణ కోల్పోతుంది.
 

68

ఇక అనసూయ వెండితెర కెరీర్ జోరుగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన దర్జా మూవీ ఇటీవల విడుదలైంది. అయితే ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అనసూయ సినిమాలు, సిరీస్లతో బిజీ లైఫ్ అనుభవిస్తున్నారు.

78


అలాగే వాంటెడ్ పండు గాడ్ మూవీలో ఆమె కీలక రోల్ చేయగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక  అనసూయ ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప 2 ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 
 

88


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో ఆమెది దేవదాసి రోల్ అని సమాచారం. రంగమార్తాండలో ఆమె పాత్ర కొంచెం బోల్డ్ గా ఉండే ఆస్కారం కలదు. 

Read more Photos on
click me!

Recommended Stories