మరీ చిన్న పిల్లైపోతున్న అనసూయ.. ఫ్రాక్ లో కిరాక్ పోజులు వైరల్!

Published : Dec 19, 2023, 01:39 PM IST

యాంకర్ అనసూయ భరద్వాజ్ ఫ్రాక్ లో సోషల్ మీడియాను షేక్ చేసింది. టీనేజ్ గర్ల్ ని తలపించే ఫోజుల్లో మనసులు దోచేసింది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

PREV
110
  మరీ చిన్న పిల్లైపోతున్న అనసూయ.. ఫ్రాక్ లో కిరాక్ పోజులు వైరల్!
Anasuya bharadwaj


అనసూయ  జీవితం మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. నటిగా అనసూయ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. 
 

210
Anasuya bharadwaj

జయాపజయాలతో సంబంధం లేకుండా అనసూయకు ఆఫర్స్ దక్కుతుంది. కథలో కీలకమైన రోల్స్ లో ఆమె కనిపిస్తున్నారు. అనసూయ తన అభిమానులను అంతకంతకూ పెంచుకుంటుంది. 

 

310
Anasuya bharadwaj

వచ్చే ఏడాది పుష్ప 2లో అనసూయ దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ లో అలరించనుంది. విలన్ సునీల్ భార్యగా అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. 

410
Anasuya bharadwaj


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 
 

510
Anasuya bharadwaj

కోట్లు సంపాదించిన అనసూయ లైఫ్ లో సెటిల్ అయ్యింది. తీరిక లేకుండా రెండు చేతులా సంపాదిస్తుంది. హైదరాబాద్ లో ఓ లగ్జరీ హౌస్ ఆమె నిర్మించుకున్నారు. భర్త, ఇద్దరు కొడుకులతో హ్యాపీగా జీవిస్తున్నారు. 

 

610
Anasuya bharadwaj

అనసూయ కెరీర్ పరిశీలిస్తే... జబర్దస్త్ షోతో అనసూయ వెలుగులోకి వచ్చింది. ఈ లెజెండరీ కామెడీ షోతో అనసూయ గ్లామరస్ యాంకర్ గా పాప్యులర్ అయ్యారు. 

710
Anasuya bharadwaj

ఏళ్ల తరబడి జబర్దస్త్ లో ఆమె ప్రయాణం సాగింది. సదరు షోలో అనసూయ డ్రెస్సింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అనసూయ తగ్గింది లేదు. విమర్శించిన వాళ్లకు ఘాటైన సమాధానం చెప్పింది. 

810
Anasuya bharadwaj

గత ఏడాది అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తేల్చి చెప్పింది. టీఆర్పీ కోసం మేకర్స్ చెత్త స్టంట్స్ నాకు నచ్చడం లేదని ఓ సందర్భంలో ఓపెన్ అయ్యింది. 

 

910
Anasuya bharadwaj

ఈ క్రమంలో బుల్లితెర ఆడియన్స్ అనసూయను మిస్ అవుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా అనసూయ అందుబాటులో ఉంటున్నారు. 

1010
Anasuya bharadwaj

అనసూయ భరద్వాజ్ ఫ్రాక్ లో సోషల్ మీడియాను షేక్ చేసింది. టీనేజ్ గర్ల్ ని తలపించే ఫోజుల్లో మనసులు దోచేసింది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories