స్టార్ యాంకర్ అనసూయ అలా తల పట్టేసుకున్నారేంటీ? ఇంతకీ ఏమైందంటే?

Published : Feb 13, 2023, 03:54 PM ISTUpdated : Feb 13, 2023, 03:55 PM IST

‘జబర్దస్త్’ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే స్టార్ బ్యూటీ.. తాజాగా తలపట్టుకొని ఉన్న ఓ పోస్ట్ ను షేర్ చేశారు.   

PREV
16
స్టార్ యాంకర్ అనసూయ అలా తల పట్టేసుకున్నారేంటీ? ఇంతకీ ఏమైందంటే?

బుల్లితెర పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ తనదైన ముద్రవేసుకున్నారు. అతికొద్ది సమయంలోనే టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకున్నారు. తన యాంకరింగ్ స్కిల్స్ తో స్టార్ యాంకర్ గా ఎదిగారు. 
 

26

కొద్దిరోజుల కింద యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ షోను వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. 
 

36

ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న అనసూయ.. ఇటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఫ్యాన్స్ కోసం లేటెస్ట్ అపేడ్స్ ను అందిస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఖుషీ చేస్తుంటారు. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

46

ఈక్రమంలో తాజాగా అనసూయ భరద్వాజ్ పోస్ట్ చేసిన ఇన్ స్టా స్టోరీ ఆసక్తికరంగా మారింది. తన తలను పట్టుకున్న చిన్న వీడియోను షేర్ చేశారు. దీంతో ఏమైందంటూ ఫ్యాన్స్ కాస్తా కంగారు పడుతున్నారు. దీనికి అనసూయ ఇలా బదులు కూడా ఇచ్చారు. 
 

56

ఓ విందు భోజనం అనసూయకు అంతగా పడలేదు. దీంతో తిన్నదంతా బయటకి వచ్చేసిందంటూ తెలిపారు. ఈ క్రమంలో తలపట్టుకొని కారులో నీరసంగా కూర్చుకున్నారు. ప్రస్తుతం పర్లేదని చెప్పారు. ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించే అనసూయను  ఫ్యాన్స్ ఇలా చూడలేకపోతున్నారు. 
 

66

ప్రస్తుతం అనసూయ కేరీర్ లో దూసుకుపోతున్నారు. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్’,‘రంగమార్తాండ’ చిత్రాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ‘మైఖేల్’ చిత్రంతో అలరించారు. 

click me!

Recommended Stories