మరీ అరాచకం.. థైస్ షోతో మంటలు రేపుతున్న ‘చిరుత’ పిల్లా.. బ్లాస్టింగ్ అందాలు చూస్తే అంతే!

First Published | Feb 13, 2023, 2:23 PM IST

బోల్డ్ బ్యూటీ నేహా శర్మ స్టన్నింగ్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. ఇటీవల వేకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మైండ్ బ్లోయింగ్ పోజులతో కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. 

‘చిరుత’ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల విషయం పక్కనపెడితే నెట్టింట మాత్రం జోరు పోస్టులు పెడుతూ నెటిజన్లు తనవైపు తిప్పుకుంటున్నారు. 
 

గ్లామర్ మెరుపులతో కుర్రగుండెల్ని కొల్లగొడుతున్నారు యంగ్ హీరోయిన్ నేహా శర్మ. అందాలను ఆయుధంగా చేసుకొని యువతపై యుద్ధం చేస్తోంది. ఘాటైన పరువాల ప్రదర్శనతో కుర్రకారును చిత్తు  చేస్తోంది.  తాజాగా నేహా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. 
 


నేహా శర్మ ఇటీవల దుబాయ్ కి వెళ్లారు. అక్కడ ఓ రీసార్ట్ లో రిలాక్స్ అయ్యారు. ఈసందర్భంగా బికినీలో ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మరిన్ని త్రోబ్యాక్ పిక్స్ ను షేర్ చేశారు. ఒక్కో స్టిల్ కు మైండ్ పోవాల్సిందే. 
 

తాజాగా నేహా షేర్ చేసిన పిక్స్ లో బోల్డ్ బ్యూటీ  సెక్సీ లుక్స్ ను సొంతం చేసుకున్నారు. రీసార్ట్ లో  బికినీ అందాలను ప్రదర్శిస్తూ  మతులు పోగొట్టింది. స్టన్నింగ్ స్టిల్స్ తో టెంప్ట్ చేస్తోంది. మరోవైపు నడుము నుంచి కాళ్లవరకు అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. 

యంగ్ బ్యూటీ థైస్ షోకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఘాటు అందాల అరాచకానికి చిత్తైపోతున్నారు. ఈ బోల్డ్ పిక్స్ పై క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. సూపర్, హాట్ అంటూ ఫైర్ ఎమోజీలతో నేహాను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్స్ తో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

రామ్ చరణ్ తో ‘చిరుత’లో నటించి తన కేరీర్ ను ప్రారంభించారు హీరోయిన్ నేహా శర్మ. తొలిచిత్రంతోనే మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత ‘కుర్రాడు’లో మెరిసి మయామైపోయారు. ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నారు.  

Latest Videos

click me!