ఉన్నట్టుండి ఉద్రేకమవడం, సహనాన్ని కోల్పోవడం, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆశేశానికి గురవుతున్నట్టు తెలిపింది. ఇంట్లో అయినా, షూటింగ్ స్పాట్ లలోనైనా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే విపరీతమైన కోపం వస్తుందని వెల్లడించింది. దీని నుంచి బయట పడేందుకు చికిత్స తీసుకుంటున్నాని.. ప్రస్తుతం పర్లేదని చెప్పింది.