టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఎస్ఎస్ఎంబీ29’ (SSMB29) గురించి బిగ్ అప్డేట్ అందింది. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ మూవీ గురించి ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) - సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో రాబోతున్న భారీ చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’. త్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది.
26
హాలీవుడ్ చిత్రాలకు తీసిపోకుండా ఇండియానా జోన్స్ తరహాలో ఈ ప్రాజెక్ట్ ను రూపొందించబోతున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయాలతో సినిమాను నిర్మించబోతుంటం హాట్ టాపిక్.
36
ఇదంతా తెలిసిన విషయమే... అయితే తాజాగా మూవీ గురించి ఓ బిగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు తో పాటు మరో ముగ్గురు స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటించబోతున్నారనే విషయం తెలిసిందే.
46
ఈ మేరకు మొన్నటి వరకు కింగ్, అక్కినేని నాగార్జున ఒక స్టార్ అని తెలిసిందే. ఇక మిగిలిన ముగ్గురిలో మరో బిగ్ స్టార్ గురించి సమాచారం అందింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గ్గా మారింది.
56
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఆల్మోస్ట్ గెస్ట్ రోల్ లో ఆయన కన్ఫమ్ అయ్యారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు.
66
అయితే, ఎస్ఎస్ఎంబీ29 చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నడుస్తున్నట్టు టాక్. ఇక జూన్ లో ఈ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. దీపికా పదుకొణె, ఇంబోనేషియా నటి హీరోయిన్లుగా కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే.