జయలలిత మాట్లాడుతూ... సిల్క్ స్మిత తక్కువ సమయంలో ఫేమ్, డబ్బు సంపాదించింది. షూటింగ్ సెట్స్ లో సిల్క్ స్మిత నాతో మాట్లాడేది కాదు. ఓ సినిమాలో సిల్క్ స్మిత, నేను, మా అక్క జ్యోతి లక్ష్మి నటించాము. ఫార్మ్ లో ఉన్న సమయంలో సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం ఆమె చేసిన తప్పు.