సలార్ లో శ్రీయ రెడ్డి రాధారమ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించింది. ఆమె గెటప్ కూడా అందరిని ఆర్షించింది. ఇక ఆమె పాత్ర పవన్ కళ్యాణ్ ఓజి లో ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీయ రెడ్డి ఓజి గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ లీక్ చేసింది.