సేమ్‌ లుక్‌ బోర్‌ కొడుతుంది.. కాస్తా మార్చవా..శ్రీముఖి దివాళి స్పెషల్‌ ఫోటోస్ పై నెటిజన్ల కామెంట్‌

Published : Nov 13, 2020, 04:32 PM ISTUpdated : Nov 13, 2020, 04:33 PM IST

దసరాకి స్పెషల్‌ ప్రోగ్రామ్స్ తో సందడి చేసిన శ్రీముఖి.. ఇప్పుడు దీపావళి కోసం ముస్తాబవుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛాన్సెల్స్ నిర్వహించే స్పెషల్‌ ప్రోగ్రామ్స్ కోసం యాంకర్ల సందడి, హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో భాగంగానే శ్రీముఖి సరికొత్తగా రెడీ అయ్యింది. 

PREV
18
సేమ్‌ లుక్‌ బోర్‌ కొడుతుంది.. కాస్తా మార్చవా..శ్రీముఖి దివాళి స్పెషల్‌ ఫోటోస్ పై నెటిజన్ల కామెంట్‌

శ్రీముఖి జీ తెలుగులో ప్రసారమయ్యే `సరిగమప` షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

28

ఈ దీపావళికి జీ తెలుగు `సరిగమప` స్పెషల్‌ ఈవెంట్‌ని రెడీ చేసింది. అందుకోసం కొత్తగా ముస్తాబైంది. 

38

సిల్వర్‌ కలర్‌ క్రాప్‌టాప్‌ డ్రెస్‌లో రెడీ అయి ఫోటోలకు పోజులిచ్చింది. అయితే శ్రీముఖికి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉందన్న  విషయం తెలిసిందే. 

48

చాలా మంది శ్రీముఖి `క్యూట్‌`, `బ్యూటీఫు`, `గార్జియస్‌` అంటూ పొగిడేస్తున్నారు. 

58

కానీ కొందరు మాత్రం విభిన్నంగా స్పందించారు. శ్రీముఖిపై నెగటివ్‌ కామెంట్లు చేశారు. 

68

ఇటీవల కాలంలో శ్రీముఖి ఫోటో షూట్‌ లుక్స్ అన్నీ సేమ్‌ ఉన్నాయని, చూసి చూసి బోర్ కొడుతుందని కామెంట్‌ చేస్తున్నారు. ఆ లుక్స్ మార్చమని చూడలేక చచ్చిపోతున్నామని అంటున్నారు. డ్రెస్‌ కూడా కలర్‌ఫుల్‌గా లేదని, పండుగ వాతావరణం తెచ్చేలా లేదని అంటున్నారు.

78

అన్నీ అందరికి నచ్చాలని లేదు, ఈ విషయంలో కూడా అంతే. అలాగని వారి చెప్పినదాంట్లోనూ నిజం లేదని అనలేం. 

88

మరి శ్రీముఖి ఈ విమర్శలు ఎలా తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి ఈ దీపావళికి శ్రీముఖి సందడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories