ప్రభుదేవా కుటుంబానికి చెందిన బంధువుల అమ్మాయిని ప్రభుదేవా వివాహం చేసుకోబోతున్నారని ఆ వార్తల సారాంశం. ఇప్పటికే కుటుంబ సభ్యుల మధ్య ఈ విషయమై చర్చలు జరిగాయని, త్వరలోనే వీరి వివాహం జరగడం ఖాయం అని అంటున్నారు. ప్రభుదేవా కానీ, ఆయన టీమ్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.