బ్లాక్‌టాప్‌తో.. కొంటె చూపులతో.. హాట్‌ బేబీ శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ హంగామా!

Published : Oct 23, 2020, 02:43 PM IST

తెలుగు టీవీ యాంకర్‌, అందాల నటి శ్రీముఖి మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేందుకు వచ్చింది. కొత్త ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని వారికి కనువిందునిచ్చింది. 

PREV
16
బ్లాక్‌టాప్‌తో.. కొంటె చూపులతో.. హాట్‌ బేబీ శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ హంగామా!

వరుసగా టెలివిజన్‌ షోస్‌తో విశేషంగా ఆకట్టుకుంటుంది శ్రీముఖి. `బొమ్మ అదిరింది` షోతోపాటు `ఓ ఉమానియా` అనే మరో మహిళలకు సంబంధించిన షో కూడా చేస్తుంది. 

26

ఇందులో కేవలం మహిళలకు సంబంధించిన అంశాలే ఉంటాయి. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ఈ టాక్‌ షోకి కర్త, కర్మ, క్రియ శ్రీముఖినే కావడం విశేషం. 

36

ఈ వారం టాక్‌ కోసం కోసం కొత్త గెటప్‌లో పోజులిచ్చింది శ్రీముఖి. ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

46

బ్లాక్‌ టాప్‌, లైట్‌ గ్రీన్‌, థిక్‌ గ్రీన్‌ డాట్స్ తో కూడిన లెహంగా దహరించి వాహ్‌ అనిపించింది. తన అభిమానులను ఫిదా చేస్తుంది. 

56

నెటిజన్లు ఆమె కొంటె అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు. శ్రీముఖి ఎంతో బ్యూటీఫుల్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

66

అంతేకాదు షో గురించి చెబుతూ, ఇంకా ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పెంచాలని సలహాలిస్తున్నారు. ఇదొక స్ఫూర్తివంతమైన షోగా కితాబిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories