111
ప్రస్తుతం శ్రీముఖి `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా` షోస్ చేస్తుంది.

Subscribe to get breaking news alertsSubscribe 211
ఇందులో తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌తో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది.

311
ఈ షోస్ కోసం శ్రీముఖి లేటెస్ట్ ట్రెండీ దుస్తుల్లో కనువిందు చేస్తుంది.

411
తాజాగా ఈ అమ్మడు ట్రెండీ డ్రెస్‌లో మెరిసింది.

511
ఇందులో పొట్టి గౌనులో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజికి మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.

611
వీటికి ఆమె అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు.

711
శ్రీముఖి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫోటోలకు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు.

811
శ్రీముఖి ఇటీవల కొత్త ఇళ్ళుకి పూజా కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే.

911
తమ కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా ఇళ్లు కట్టుకోబోతుంది.

1011
శ్రీముఖి, రవి కాంబినేషన్.. అలాగే శ్రీముఖి, ప్రదీప్ కాంబినేషన్ టీవీల్లో మంచి పేరు తెచ్చుకుంది.

1111
వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...