మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో జాన్వీ నటిస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో జాన్వీని ఆయన గురించి అడిగారు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, ఆయనతో నటించే అవకాశం వస్తే పొరపాటున కూడా వదులుకోనని జాన్వీ వెల్లడించారు.