అంతే కాదు మీ టూ ఉద్యమం గురించి కూడా మాట్లాడింది శ్రీరెడ్డి. ఆ రోజు మొదలుపెట్టిన మీటూ ఉద్యమం రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. తమిళనాడుకు వచ్చి నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను.. ఇక్కడ నాకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ పెరిగారు అంటుంది శ్రీరెడ్డి. అంతే కాదు అంత నన్ను బిగ్‌బాస్‌కు రాకుండా అడ్డుకున్నారు. నన్ను పైకి రానీయకుండా అడ్డుకున్నారు. నాతో అడుకున్న వారందరూ నాశనం అయిపోవాలి. అంటూ శాపం పెట్టింది శ్రీరెడ్డి.