శ్రీముఖి థైస్‌ షోకి ఇంటర్నెట్‌ షేకింగ్‌.. ప్యాంట్‌ వేసుకోకపోవడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్‌.. రచ్చ రచ్చ..

First Published Mar 24, 2023, 3:24 PM IST

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.. యాంకర్‌గా ఫుల్‌ బిజీగా ఉంది. తీరిక లేకుండా గడుపుతోంది. కానీ నెటిజన్లకి మాత్రం కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంది. వారికి కావాల్సింది ఇస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.
 

బొద్దు యాంకర్‌ శ్రీముఖి తాజాగా మైండ్‌ బ్లాక్‌ చేసే ఫోటో షూట్‌ చేసింది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె ఎర్రని చిన్నదైన డ్రెస్‌ ధరించింది. థండర్‌ థైస్‌ చూపిస్తూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. 
 

శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు వచ్చాయంటే నెటిజన్లు పండగ చేసుకుంటారు. అయితే లేటెస్ట్ ఫోటోలకు మాత్రం సెలబ్రేషన్‌ మూడ్‌లోకి వెళ్లారు. ఎరుపెక్కిన శ్రీముఖి అందాలు ఓ వైపు అయితే, ఆమె థండర్‌ థైస్‌ మరోవైపు. దీనికి తోడు కిల్లింగ్‌ పోజులు బోనస్‌గా ఇచ్చింది. 

మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లని కట్టిపడేస్తుంది. తన భారీ అందాలతో నెటిజన్లకి తన వలలో వేసుకుంటుంది. హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ నయా ఫోటోలతో అందరి చూపు ఈ బుల్లితెర రాములమ్మవైపే మళ్లుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

ఇందులో శ్రీముఖి హాట్‌ ఫోటోలను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకోవడంతోపాటు కొందరు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. చిలిపి కామెంట్లతో గోల చేస్తున్నారు. ముఖ్యంగా రాములమ్మ గెటప్‌పై వాళ్లు సెటైర్లు పేలుస్తున్నారు. థండర్‌ థైస్‌ ఫైరింగ్‌గా అని, హాట్‌ నెస్‌ ఫైర్ అని, కిల్లింగ్‌ పోజులు అని, కిల్లింగ్‌ లేడీ అని, సూపర్‌ హాట్‌ బేబీ అని అంటున్నారు. 
 

ఇంకొందరు మాత్రం శ్రీముఖి ప్యాంట్‌ మర్చిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఎందుకు మేడం ప్రతిసారి మీరు ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోతుంటారు. కావాలనే వేసుకోవడం లేదా? వాంటెడ్‌గా థైస్‌ చూపిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్యాంట్‌ అంటే మీకు ఎలర్జీనా అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. నెట్టింట గోల చేస్తున్నారు. దీంతో శ్రీముఖి రచ్చ మామూలుగా లేదు. 
 

పెద్ద తెరపై సక్సెస్‌ కాలేకపోయింది శ్రీముఖి. నటిగా కీలక పాత్రలు చేసింది. మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గానూ ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్‌ కాలేకపోయింది. ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. కానీ తన మెయిన్‌ ఫోకస్‌ మాత్రం టీవీపైనే ఉంది. టీవీ యాంకర్‌గా ఆమె తన విశ్వరూపం చూపిస్తుంది. 
 

శ్రీముఖి ఇప్పుడు యాంకర్‌గా బిజీగా ఉంది. ఆమె చేతిలో ఐదారు షోస్‌ ఉండటం విశేషం. అందులో ఒకటి `బీబీ జోడీ`. ఈ షో కోసమే ఇలా తాజాగా రెడ్‌ డ్రెస్‌ వైట్‌ కోట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు కలిసి జంటలుగా ఏర్పడి ఈ షోలో డాన్సు చేస్తున్న విసయం తెలిసిందే. 
 

ఇక `బీబీ జోడీ`తోపాటు శ్రీముఖి `స్టార్‌ మా పరివార్‌`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌` అని, `సారంగ దరియా`, `డాన్సు ఐకాన్‌` వంటి షోస్‌కి ఆమె యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న `భోళాశంకర్‌`లో ఓ ముఖ్య పాత్రలో శ్రీముఖి నటిస్తుండటం విశేషం. 
 

శ్రీముఖి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తన షోలకు సంబంధించిన ఫోటో షూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. మరోవైపు రీల్స్, షాట్స్ చేస్తూ అలరిస్తుంది. మొత్తంగా సోషల్‌ మీడియా క్వీన్‌గా రాణిస్తుంది. 

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.. యాంకర్‌గా ఫుల్‌ బిజీగా ఉంది. తీరిక లేకుండా గడుపుతోంది. కానీ నెటిజన్లకి మాత్రం కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంది. వారికి కావాల్సింది ఇస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.

click me!