శ్రీముఖి వెకేషన్‌లో విరహ వేదన.. నడి సంద్రంలో కవ్విస్తూ వాటర్‌కే హీటెక్కిస్తున్న హాట్‌ యాంకర్‌..ఇంటర్నెట్‌ షేక్

Published : May 12, 2023, 07:07 PM IST

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి యాంకర్‌గా ఫుల్‌ బిజీ ఉంది. చాలా కాలంగా తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ ఇప్పుడు వెకేషన్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ హద్దులు చెరిపేసి హాట్‌ షో చేస్తుండటం విశేషం.   

PREV
17
శ్రీముఖి వెకేషన్‌లో విరహ వేదన.. నడి సంద్రంలో కవ్విస్తూ వాటర్‌కే హీటెక్కిస్తున్న హాట్‌ యాంకర్‌..ఇంటర్నెట్‌ షేక్

బొద్దు యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. నడి సముద్రంలో కవ్వించే చర్యలకు దిగుతుంది. ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌ వేసుకుని రచ్చ చేస్తుంది. అక్కడ టెంప్టింగ్‌ పోజులిస్తూ తీసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. 
 

27

ఇందులో శ్రీముఖి విరహ వేదన మరో స్థాయిలో ఉంది. నడి సముద్రంలో రాళ్లపై నిల్చొని కట్టలు తెంచే విరహంతో మత్తెక్కించే పోజులిచ్చింది. దీంతో ఈ హాట్‌ వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది. షేక్‌ చేస్తుంది. శ్రీముఖి హద్దులు చెరిపేసే హాట్‌ ట్రీట్‌ కి కుర్రాళ్ల బెంబెలెత్తిపోతున్నారు. 
 

37

శ్రీముఖి రెండు రోజుల క్రితం తన 30వ పుట్టిన రోజుని జరుపుకుంది. లైఫ్‌లో అది చాలా స్పెషల్‌ బర్త్ డే కావడంతో శ్రీముఖి దాన్ని మరింత స్పెషల్‌గా మార్చుకుంది. వెకేషన్‌లో ఈ బర్త్ డేని జీవితంలో గుర్తిండిపోయేలా ప్లాన్‌ చేసుకుంది. థాయ్‌లాండ్‌లో ఈ బర్త్ డేని ప్లాన్‌ చేసుకుంది. దాన్ని అంతే బాగా ఎంజాయ్‌ చేస్తుంది. 

47

మొన్న జాలిలాటి టాప్‌ ధరించి అందాలు చూపిస్తూ సముద్రంలోకి ఒంటరిగా వెళ్లింది. హిందీ సాంగ్‌లు వింటూ తెగ ఎంజాయ్‌ చేసింది. అంతేకాదు తన అభిమానులకు ఐ లవ్యూ చెప్పింది. ఆ వీడియో సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మరో మరికొన్ని వీడియోలను షేర్‌ చేసింది. 

57

ఇందులో ఆరెంజ్‌ గౌను ధరించి అక్కడి అందాలను ఆస్వాదిస్తూ, సూర్యరశ్మికి తన్మయత్వం చెందుతూ హోయలు పోయ్యింది. పరువాల అందాలతో కనువిందు చేస్తుంది. మొత్తంగా శ్రీముఖి ఈ వెకేషన్‌లో అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్‌ చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఆమె ఈ వెకేషన్‌కి ఫ్యామిలీతో వెళ్లినట్టు తెలుస్తుంది.
 

67

మరోవైపు మేకప్‌ లేకుండా ఫోటోని పంచుకుంది శ్రీముఖి. హోటల్ రూమ్‌లో మేకప్‌ లేకుండా కనిపించి షాకిచ్చింది. క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంది. ఆ పిక్‌ కూడా సామాజిక మాధ్మమాల్లో చక్కర్లు కొట్టడం విశేషం. 
 

77

ఇక శ్రీముఖి యాంకర్‌గా బిజీగా ఉంది. ఆమె `బీబీ జోడీ`, `ఆదివారం స్టార్‌ మా పరివార్‌`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌`, `సారంగ ధరియా` వంటి షోస్‌కి యాంకర్‌గా చేసింది. అయితే ఇప్పుడు అందులో కొన్ని పూర్తయినట్టు తెలుస్తుంది. అందుకే ఈ గ్యాప్‌లో ఏడాదికి సరిపడ ఎనర్జీని పొందేందుకు వెకేషన్‌కి వెళ్లినట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories