బుల్లితెర రాములమ్మా ఏందమ్మా ఈ అరాచకం.. బ్లాక్ బ్లౌజ్ లో పరువాలతో శ్రీముఖి టెంప్టింగ్ లుక్స్

Published : May 22, 2022, 09:38 AM IST

టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది.

PREV
19
బుల్లితెర రాములమ్మా ఏందమ్మా ఈ అరాచకం.. బ్లాక్ బ్లౌజ్ లో పరువాలతో శ్రీముఖి టెంప్టింగ్ లుక్స్

టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

29

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

39

బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 

49

 శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

59

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

69

శ్రీముఖి షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ ని బ్రేక్ చేసే విధంగా ఉన్నాయి. బ్లాక్ బ్లౌజ్ అండ్ లెహంగాలో శ్రీముఖి ప్రకృతి ఒడిలో పరవశిస్తున్నట్లు ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా ఎద సాకులతో బుల్లితెర రాములమ్మ రెచ్చిపోయింది. 

79

కొంచెం కొంచెంగా తన నడుము అందాలు చూపిస్తూ శ్రీముఖి గ్లామర్ విస్ఫోటనమే చేసింది. రీసెంట్ గా శ్రీముఖి ఇంత అద్భుతమైన ఫోటో షూట్ చేయలేదనే చెప్పాలి. ఈ ఫోటోస్ లో శ్రీముఖి బాగా సన్నబడి నాజూకుగా కనిపిస్తోంది. 

89

శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. 

99

శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.   

click me!

Recommended Stories