ఈసారి ఏకంగా బ్రా అందాలతో చెలరేగిన శ్రీముఖి.. ఉవ్వెత్తున ఎగసిపడే పరువాలతో తెగించిన యాంకర్

Published : Oct 09, 2022, 01:24 PM IST

యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది.

PREV
110
ఈసారి ఏకంగా బ్రా అందాలతో చెలరేగిన శ్రీముఖి.. ఉవ్వెత్తున ఎగసిపడే పరువాలతో తెగించిన యాంకర్

యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

210

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

310

బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 

410

 శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

510

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

610

ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. దీనితో క్లీవేజ్ అందాలతో విధ్వంసమే సృష్టిస్తోంది బుల్లి తెర రాములమ్మ. 

710

తాజాగా శ్రీముఖి బ్లాక్ కోట్, సిల్వర్ కలర్ మిడ్డీ ధరించింది. బ్లాక్ కోట్ బటన్స్ విప్పేసి లోపల దాగున్న బ్రా అందాలతో శ్రీముఖి మెస్మరైజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలతో శ్రీముఖి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

810

వివిధ యాంగిల్స్ లో క్లీవేజ్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం అదుర్స్. బ్లాక్ బ్రాలో శ్రీముఖి ఈ విధంగా రెచ్చిపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఆహాలో డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇంత ఘాటుగా ముస్తాబైంది. శ్రీముఖి ఇలా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపివేస్తుండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

910

శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థం అవుతోంది. దీనితో నెటిజన్లు ఊహించని విధంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే శ్రీముఖి ఇలా ఎక్స్ పోజింగ్ చేయడం కొందరు నెటిజన్లకు నచ్చడం లేదు. మరికొందరు మాత్రం శ్రీముఖి గ్లామర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

1010

శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.   

click me!

Recommended Stories