ఈ కామెంట్ కి వర్ష, షాక్ తింది. అదే స్కిట్ లో నూకరాజ్ తన చివరి కోరిక వర్షను హగ్ చేసుకోవడం అని చెప్తాడు.
దానితో స్టేజ్ పైకి వచ్చిన వర్ష తొక్కలో పకోడీ గాడికే ఇచ్చాను, నీ ఇవ్వడం ఏముంది... అని ఇమ్మానియేల్ ని ఉద్దేశిస్తూ, నూకరాజుకు హగ్ ఇస్తుంది. ఈ పరిణామంతో ఇమ్మానియేల్ కంగు తిన్నాడు.