Sreemukhi: డార్క్ గ్రీన్‌ డ్రెస్‌లో హాట్‌ షేపులు చూపిస్తూ శ్రీముఖి బ్లాస్టింగ్.. పోజులపై నెటిజన్ల సెటైర్లు

First Published Jan 30, 2023, 10:01 AM IST

బొద్దు యాంకర్‌ శ్రీముఖి అందాల విందుతో కుర్రాళ్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లని నిత్యం ఎంగేజ్‌ చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతుంది. 
 

బుల్లితెర రాములమ్మగా పాపులారిటీని సొంతం చేసుకున్న శ్రీముఖి హాట్‌ ఫోటోలతో మరోసారి రెచ్చిపోయింది. టెంప్టింగ్‌ పోజులతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ డార్క్ గ్రీన్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. చేతులు పైకెత్తి తన హాట్‌షేపులను చూపిస్తుంది. 
 

శ్రీముఖి సెక్సీ పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. వరుసగా ఈ బ్యూటీ గ్యాప్‌ లేకుండా హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ, వాటిని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. వారిని ఆకర్షిస్తుంది. తన అందాల దాడితో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నిత్యం ఎంగేజ్‌ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

డార్క్ గ్రీన్‌ డ్రెస్‌లో శ్రీముఖి అందం, హాట్‌నెస్‌ మరింత పెరిగిపోవడం విశేషం. హాట్ నెస్ ఓవర్ లోడ్‌ అనేలా మారిపోయింది. ఇప్పుడు ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం. `బీబీ జోడీ` కోసం ఇలా అందంగా ముస్తాబై హోయలు పోయింది శ్రీముఖి. 

తాజాగా ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫిగర్‌ అదిరిందని, వాహ్‌ టెంప్ట్ చేయడంలో ఇదో రకం అంటూ, హాట్‌ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. ఎప్పుడూ ఒకే పోజులంటూ చిరాకు పడుతున్నారు.

కొంచెం ఆ పోజులు మార్చండి అంటూ కౌంటర్లిస్తున్నారు. డ్రెస్సు ఒక్కటే మారుతుందని, పోజులన్నీ కాపీ పేస్ట్ అంటున్నారు. మరి శ్రీముఖి ఈ కామెంట్లని పరిగణలోకి తీసుకుంటుందా? అనేది చూడాలి. 
 

గతేడాదికి ముందు శ్రీముఖి చేతిలో ఒక్క షో కూడా లేదు. కరోనా ఎఫెక్ట్ తో ఆమె ఖాళీ అయిపోయింది. ఇక శ్రీముఖి పని అయిపోయిందా అనే టాక్‌ కూడా నడిచింది. పెళ్లి చేసుకుని సెట్‌ అవ్వాల్సిందేమో అనుకున్నారు. కానీ పడి లేచిన కెరటంలా దూసుకొచ్చింది శ్రీముఖి. వరుసగా షాస్‌ దక్కించుకుని ఇప్పుడు టాప్‌ యాంకర్ గా రాణిస్తుంది. 
 

ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగా షోస్‌ ఉండటం విశేషం. `బీబీ జోడీ`, `డాన్సు ఐకాన్‌`, `సరిగమప`, `మిస్టర్ అండ్ మిసెస్`, `సారంగ ధరియా` జానపద పాటలు, స్టార్ మా పరివార్ వంటి షోస్‌కి యాంకరింగ్‌గా చేస్తూ రాణిస్తుంది. బుల్లితెరని సింగిల్‌ హ్యాండ్‌ తో ఏలేస్తుంది. 
 

దీంతో ఇప్పుడు బుల్లితెర స్టార్ యాంకర్ గా పేరుతెచ్చుకుంది. ఒకప్పుడు యాంకర్ సుమ ఇలా బిజీగా ఉండేది. ఇప్పుడు ఆమె స్థానాన్ని లాక్కుంది శ్రీముఖి. పండగలకు స్పెషల్‌ ప్రోగ్రామ్‌లకు కూడా శ్రీముఖినే బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుండటం విశేషం. అంతేకాదు ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో కీ రోల్‌ చేస్తుంది. 
 

యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల మనసులను దోచుకుంటున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

click me!