నేను ఆల్రెడీ కమిటెడ్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లా.. షాకింగ్‌ విషయం వెల్లడించిన శ్రీముఖి..

Published : Feb 19, 2021, 09:32 PM IST

బొద్దుగుమ్మ, హాట్‌ అందాల భామ శ్రీముఖి షాకింగ్‌ విషయం వెల్లడించింది. తాను ఇప్పటి వరకు సింగిల్‌ అని భావిస్తున్న ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చింది. తాను సింగిల్‌ కాదట. ఆల్రెడీ కమిటెడ్‌ అట. తాజాగా ఓ షోలో ఆమె మతిపోయే విషయాన్ని వెల్లడించింది. దీంతో సుమ, విష్ణుప్రియాతోపాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.   

PREV
110
నేను ఆల్రెడీ కమిటెడ్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లా.. షాకింగ్‌ విషయం వెల్లడించిన శ్రీముఖి..
శ్రీముఖి చేతిలో ఇప్పుడు షోస్‌ ఏమీ లేవు. అడపాదడపా స్పెషల్‌ ఈవెంట్‌లో, షోస్‌ చేస్తూ నెట్టుకొస్తుంది. అందులో భాగంగానే ఓ షోలో పాల్గొంది శ్రీముఖి.

210
స్టార్‌మాలో ఆదివారం ప్రసారమయ్యే `స్టార్ట్ మ్యూజిక్‌` షోలో విష్ణుప్రియతో కలిసి పాల్గొని సందడి చేసింది. సుమ హోస్ట్ గా ప్రసారమయ్యే షో ఇది. వాహ్‌ షో తరహాలో ఆద్యంతం ఫన్‌, ఎంటర్‌టైనర్‌గా సాగింది.

310
ఈ ఆదివారం ప్రసారమయ్యే షో లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు. ఇందులో శ్రీముఖి తనలోని కొత్త యాంగిల్స్ బయటపెట్టింది. సుమ సైతం షాక్‌ ఇవ్వగా, విష్ణ ప్రియా ఏకంగా బూతు పదం వాడి అందరు బిత్తరపోయేలా చేసింది.

410
ఇందులో రౌడీ తరహాలో బిహేవ్‌ చేసి కిర్రాక్‌ పుట్టించింది శ్రీముఖి. ప్రారంభంలో ఇద్దరు కంటెస్టెంట్‌తో వచ్చి నడుము ఊపుతూ డాన్స్ చేశారు. దీనిపై స్పందిస్తూ `వాడు నేను ఏదో ఊపమంటే ఇంకేదో ఊపాడురా?` అని శ్రీముఖి చెప్పిన డైలాగ్‌ డబుల్‌ మీనింగ్‌తో నవ్వులు పంచింది.

510
ఆ తర్వాత నా షోకి నేను వచ్చా, ఇక స్టార్ట్ అని శ్రీముఖి చెప్పగా, అంతలోనే సుమ ఎంట్రీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

610
అనంతరం శ్రీముఖిని ఉద్దేశించి మీకు ఇష్టమైన హీరో ఎవరు అని సుమ అడగ్గా చిరంజీవి పేరు చెప్పింది. ఆ తర్వాత రొమాంటిక్‌గా డేట్‌కి ఎవరితో వెళ్తావని అడగా, నేను ఆల్‌రెడీ కమిటెడ్‌, నాకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. అతనితో చాలా సార్లు డేట్‌కి వెళ్లాను అని తెలిపింది.

710
అంతేకాదు అతను ఈ షో చూస్తాడని, తనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయని చెప్పింది. దీంతో సుమ ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. సుమనే కాదు, విష్ణుప్రియా ఇతర కంటెస్టెంట్స్, అక్కడి ఆడియెన్స్ కూడా షాక్‌ అయ్యారు.

810
మరోవైపు కంటెస్టెంట్‌ పండు మధ్యలో వెళ్లి ఓ అమ్మాయి హ్యాండ్‌ పట్టుకుని రాగా, `నువ్వు ఎక్కడ పడితే అక్కడ పండుకోవద్దు` అని సుమ అన్న డైలాగ్‌ అందరిని బిత్తరపోయేలా చేసింది.

910
ఆ తర్వాత దేవిశ్రీప్రసాద్‌కి వార్నింగ్‌ ఇచ్చింది శ్రీముఖి. `సూపర్‌ హిట్టు.. `అనే పాట పాడి దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌ దయజేసి నాకు ఫోన్‌ చేయండి. లేట్‌ చేయకండి` అంటూ గట్టిగా చెప్పింది.

1010
చివర్లో ఓ కంటెస్టెంట్‌ ఎక్సర్‌సైజ్‌లాగా డాన్స్ చేస్తుండగా, వీరే లంజీస్‌ చేస్తున్నాడని చెప్పింది విష్ణుప్రియా. దీంతో అంతా అవాక్కయ్యారు. దీనికి విష్ణుప్రియ వెంటనే స్పందిస్తూ, ఆ ఎక్సర్‌సైజ్‌ పేరు `లంజీస్‌` అని చెప్పడం నవ్వులు పూయించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories