హైపర్‌ ఆది అసలైన లవర్‌ ఎవరో తెలిసిపోయింది..సీక్రెట్‌ రివీల్‌ చేసిన కమెడియన్‌..!

Published : Feb 19, 2021, 08:37 PM IST

హైపర్‌ ఆది ఇప్పుడు కొత్త అమ్మాయి పట్టేశాడు. వర్షిణి హ్యాండివ్వడంతో మరో అమ్మాయిని బుట్టలో పడేశాడు. అందరి ముందే తన లవర్‌ ఎవరో చెప్పేశాడు. అందమైన అమ్మాయిలంతా వెంటపడి ఫోర్స్ చేయగా తన వాలెంటైన్ పేరుని రివీల్‌ చేశాడు. ప్రస్తుతం హైపర్‌ ఆది లవర్‌ పేరు వైరల్‌ అవుతుంది. మరి ఆది లవర్‌ ఎవరు? ఆయన ఎవరి పేరు చెప్పాడనేది చూస్తే..   

PREV
19
హైపర్‌ ఆది అసలైన లవర్‌ ఎవరో తెలిసిపోయింది..సీక్రెట్‌ రివీల్‌ చేసిన కమెడియన్‌..!
హైపర్‌ ఆది అటు `జబర్దస్త్` షో, మరోవైపు `ఢీ` డాన్స్ షోలో తనదైన పంచ్‌లతో అలరిస్తున్నాడు. హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో `ఢీ`లో వచ్చే ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది.

29
`ఢీ`లో వర్షిణితో చాలా రోజులు పులిహోర కలిపాడు హైపర్‌ ఆది. ఆమెని ఆ షో నుంచి తీసేయడంతో ఆమె స్థానంలో వచ్చిన మరో బ్యూటీని పట్టుకున్నాడు.

39
దీపికా పిల్లిగా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓ వైపు `జబర్దస్త్`లో యాంకర్‌ అనసూయతోనే పులిహోర కలుపుతున్న ఆది.. `ఢీ`లో కొత్త పిల్లని పట్టుకున్నాడు.

49
అయితే తన లవర్ మాత్రం వేరే ఉన్నారట. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచిన తన లవ్‌ సీక్రెట్‌ని రివీల్‌ చేశాడు. `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో అసలు విషయం కక్కేశాడు.

59
`రెండు గంటల్లో ప్రేమించడం ఎలా?` అంటూ ఈ షోలో చిన్న స్పెషల్‌ ఎపిసోడ్‌ నిర్వహించింది యూనిట్‌ ఉంది. లవ్‌ గురుగా హైపర్‌ ఆది ఉన్నాడు. అందమైన అమ్మాయిలతో కాసేపు చెడుగుడు ఆడుకున్నాడు.

69
అమ్మాయిలు ప్రేమకి సంబంధించిన డౌట్‌లకు సమాధానం చెప్పాడు. తనదైన స్టయిల్‌లో పంచ్‌లు వేస్తూ ప్రేమ పాఠాలు, అందులోని డౌట్లని క్లీయర్‌ చేశాడు.

79
ఇంత వరకు బాగానే ఉంది, చివర్లో ఓ అమ్మాయి `ఇంతకి మీ వాలెంటైన్ ఎవరూ?` చెప్పలేదని ప్రశ్నించారు. అందుకు రోహిణి లేచి నేనే అనగా, నువ్వు వాలైంటెన్‌ కాదు, క్వారంటైన్‌ అంటూ పంచ్‌ వేసి నవ్వులు పూయించాడు.

89
అమ్మాయిలంతా ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు రివీల్‌ చేశాడు. తన వాలెంటైన్‌ మీలోనే ఉందంటూ ఐశ్వర్య పేరు చెప్పాడు. దీంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవగా, అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఐశ్వర్య ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌.

99
గత వారంలో వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లోని ఈ క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. హైపర్‌ ఆది లవర్‌ ఎవరో తెలిసిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నా నెటిజన్లు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories