Sreemukhi Half Saree Pics: లెహంగా ఓనీలో `బోగి` మంటలు పుట్టిస్తున్న యాంకర్‌ శ్రీముఖి.. బ్యాక్‌ మైండ్‌ బ్లాక్‌

Published : Jan 14, 2022, 03:01 PM IST

బొద్దుగుమ్మ, హాట్‌ అందాల యాంకర్‌ శ్రీముఖి అభిమానులకు పండగని తీసుకొచ్చింది. బోగి పండుగ సందర్భంగా తన లేటెస్ట్‌ పిక్స్ తో కనువిందు చేస్తుంది. ఈ ఫెస్టివల్‌ని  తన  అందాలతో రెట్టింపు చేసింది. 

PREV
19
Sreemukhi Half Saree Pics: లెహంగా ఓనీలో `బోగి` మంటలు పుట్టిస్తున్న యాంకర్‌ శ్రీముఖి.. బ్యాక్‌ మైండ్‌ బ్లాక్‌

బుల్లితెర రాములమ్మగా  పాపులర్‌ అయిన శ్రీముఖి(Sreemukhi).. యాంకర్‌గా  బిజీగా  ఉంది. వరుసగా షోలతో రచ్చ చేస్తుంది. బుల్లితెర ఆడియెన్స్ కి అందాల విందుని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ  బోగి పండుగ సందర్భంగా అభిమానులను బిగ్‌  ట్రీట్‌ ఇచ్చింది. ట్రెడిషనల్‌గానే కనిపించినా విజువల్‌ ట్రీట్‌ అదిరిపోయిందనేలా చేసింది. హాట్‌ నెస్‌ మాత్రం మరింతగా  పెరిగిందని చెప్పొచ్చు. 
 

29

Sreemukhi Half Sareeలో తెలుగు దనం ఉట్టిపడేలాగా ముస్తాబైంది శ్రీముఖి. సాంప్రదాయబద్దంగా రెడీ ఫోటోలకు పోజులిచ్చింది. కానీ పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్ల మతిపోగొడుతుందీ అందాల  సుందరి. మరోవైపు బ్యాక్‌ అందాలను కొద్దికొద్దిగా చూపిస్తూ కుర్రాళ్లని గిలిగింతలు పెడుతుంది. 

39

మత్తెక్కించే చూపులతో, బ్యాక్‌ అందాలతో శ్రీముఖి  కవ్వింపులకు దిగింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కనువిందు చేస్తున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 

49

ఈ సందర్భంగా యాంకర్‌ శ్రీముఖి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ గ్లామర్‌ ఫోటోలు పంచుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అసలైన  పండగ తెచ్చావంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 
 

59

ఈ బొద్దు అందాల భామ బుల్లితెరపై చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. `కామెడీస్టార్స్` లో ఆద్యంతం నవ్వులు  పూయిస్తుంది. మరో యాంకర్‌ వర్షిణి పోస్ట్ ఎసరు పెట్టి తాను దూసుకుపోతుంది. ఓ వైపు తన అందాల  విందుని,  మరోవైపు చలాకీతనంతో,  కామెడీ పంచ్‌లతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతుంది. 

69

శ్రీముఖి నటిగా కంటే యాంకర్‌గానే బాగా  పేరుతెచ్చుకుంటుంది. యాంకర్‌గానే  సెట్‌  అయ్యిందనే టాక్‌ వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం,  పైగా క్యారెక్టర్లు కూడా పెద్దగా  పండకపోవడంతో నటిగా  ఆమెకి  సరైన  గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. 

79

దీంతో బుల్లితెరపైనే  ఫోకస్‌ పెట్టింది  శ్రీముఖి. ఓ వైపు  `కామెడీస్టార్స్`తోపాటు నాగబాబుతో మరో కామెడీ షో చేస్తుంది. మరోవైపు  అవకాశం వచ్చినప్పుడు  సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓ వైపు బుల్లితెర ఆడియెన్స్,  మరోవైపు సిల్వర్‌ స్క్రీన్‌ ఆడియెన్స్ ని అలరిస్తుంది. 
 

89

ఇక ప్రస్తుతం బోగి పండుగ సందర్భంగా శ్రీముఖి పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో బోగి మంటలు పుట్టిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. 

99

ఇక ప్రస్తుతం బోగి పండుగ సందర్భంగా శ్రీముఖి పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో బోగి మంటలు పుట్టిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories