Sreemukhi: బ్లాక్ కోట్‌లో బుల్లితెర రాములమ్మ రచ్చ.. ఆ కవ్వింపులు చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

Published : Dec 20, 2023, 04:16 PM IST

యాంకర్‌ శ్రీముఖి బ్యాక్‌ టూ బ్యాక్‌ టీవీ షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో ఆద్యంతం అలరిస్తుంది. ఓ వైపు వినోదాన్ని పంచుతుంది. మరోవైపు అదిరిపోయే ట్రీట్‌ కూడా ఇస్తుంది.

PREV
19
Sreemukhi: బ్లాక్ కోట్‌లో బుల్లితెర రాములమ్మ రచ్చ.. ఆ కవ్వింపులు చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. బోల్డ్‌నెస్‌, డేర్‌నెస్‌ ఆమె సొంతం. సినిమాల్లో సక్సెస్‌ కాలేని ఈ భామ, బుల్లితెరని నమ్ముకుంది. ఇక్కడ క్లిక్‌ అయ్యింది. మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

29

మొదట్లో టీవీ షోస్‌ విషయంలో కొంత స్ట్రగుల్‌ అయ్యింది. కంటిన్యూటీ లేకుండా పోయింది. కొన్ని షోస్‌ మానేయడం, కొన్ని సక్సెస్‌ కాలేకపోవడం వంటి వాటి కారణంగా ఆమె ఇబ్బంది పడింది. కరోనా సమయంలో ఖాళీగానే ఉంది. 
 

39

కానీ ఆ తర్వాత ఊహించని విధంగా దూసుకుపోతుంది. వరుసగా నాలుగైదు షోస్‌ చేసిన రోజులున్నాయి. ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు ఇలా అన్నింటినిలోనూ షోస్‌ చేసి మెప్పించింది బుల్లితెర రాములమ్మ. 

49

`కామెడీ స్టార్స్`, `ఆదివారం స్టార్‌ మా పరివార్‌` అనే తనకంటూ ఓ ప్రత్యేకమైన షోని క్రియేట్‌ చేసింది. దానికి బ్రాండ్‌గా మారిపోయింది. ఈ షో ఇప్పటికే విజయవంతంగా రన్‌ అవుతుంది. ఆద్యంతం ఇది వినోదాన్ని పంచుతుంది. తన చలాకీతనంలో శ్రీముఖి అలరిస్తుంది. 

59

ఇటీవల కొత్త షోని ప్రారంభించింది. ఆహాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌ షోలో చేస్తుంది. ఇదొక స్టాండప్‌ కామెడీ షో. ఇప్పుడు అది కాస్త `జబర్దస్త్` స్టయిల్‌లో సాగుతుంది. ఇందులో స్టార్‌ మా పరివార్‌ బ్యాచే ఉండటం విశేషం. అనిల్‌ రావిపూడి జడ్జ్ గా ఉన్నారు. 

69

ప్రస్తుతం తెలుగు యాంకర్లలో అత్యధిక షోస్‌ చేస్తున్న యాంకర్‌గా రాణిస్తుంది శ్రీముఖి. నాలుగైదు షోస్‌ చేస్తూ బిజీగా ఉంది. అయినా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. 

79

నిత్యం ఏదో ఒక ఫన్నీ వీడియోలు పంచుకుంటూనే ఉంటుంది. దీంతోపాటు గ్లామర్‌ ఫోటోలతోనూ అలరిస్తుంది. ఆమె తన షోస్‌కి సంబంధించి వెరైటీ డ్రెస్సులతో ఫోటో షూట్లు చేస్తూ మెప్పిస్తుంది. 
 

89

తాజాగా `కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌` కోసం ఆమె సరికొత్తగా ముస్తాబైంది. లేడీ బాస్‌ అనేలా బ్లాక్‌ కోట్‌ ధరించింది. తీరైన పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

99

యాంకర్‌ శ్రీముఖి బ్యాక్‌ టూ బ్యాక్‌ టీవీ షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో ఆద్యంతం అలరిస్తుంది. ఓ వైపు వినోదాన్ని పంచుతుంది. మరోవైపు అదిరిపోయే ట్రీట్‌ కూడా ఇస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories